Thursday, 5 November 2026

October 2015

Featured News

ఫేస్‌బుక్ ఆఫీస్ ధ్వంసం

జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. యూదులు, ఇజ్రాయెలీలను చంపాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పేజీలను తొలగించాలన్న డిమాండ్లను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ దాడికి పాల్పడినట్టు సమాచారం.…

Featured News

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు: 11 మంది మృతి

 హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ప్యాసింజర్‌ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మందికి మృతిచెందగా, మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక సాండేమాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా…

జాతీయం

ఒక్క అవకాశం ఇవ్వండి…

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని  ఎక్కుపెట్టారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ పై  ఆయన మంగళవారం   ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.  ఇప్పటికైనా  ఢిల్లీ పోలీసు, ఏసీబీ పై తమకు అధికారాలను…

జాతీయం

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్టు కాల్చివేత

  లక్నో : ఉత్తర్ ప్రదేశ్ కన్నోజ్  జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండుగులు కాల్చి చంపారు. పోలీసుల కధనం మేరకు సోమవారం సాయంత్రం దీపక్ గుప్తా అనే జర్నలిస్టు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న భార్యను ఇంటికి తీసుకు…

Featured News

కరెంట్ ఉద్యోగులకు మరింత మంచి రోజులు

ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు రానున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు త్వరలోనే వరించనున్నాయి. దసరా పండగ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపోమాపో ఉత్తర్వులు విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర…

Featured News

నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షల

సద్దుల బతుకమ్మకు మహానగరం ముస్తాబైంది. బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బతుకమ్మ వేడుకులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు…

Featured News

హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్ల హల్‌చల్

హైదరాబాద్‌ : నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మలక్‌పేట కుత్వి వద్ద చైన్‌ స్నాచింగ్‌ మహిళ మెడలోంచి దుండగులు గొలుసు చోరీ యత్నం చేశారు. అయితే బంగారు గొలుసు తెంచడంలో దుండగుల విఫలమయ్యారు. కానీ బాధిత మహిళకు గాయాలు…

Featured News

అవినీతిని నిరూపించండి

– రాజకీయాల నుంచి తప్పుకుంటా – విపక్షాలకు  కేటీఆర్‌ సవాల్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం కేవలం ప్రజల బాగోగులకోసం మాత్రమే దృష్టి పెట్టి వివిద పథకాలను ప్రారంబిస్తుందే తప్ప, కాంట్రాక్టర్లకోసమో, రాజకీయ నాయకుల జేబులు నింపేందుకు…

Featured News

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

– ప్రధానికి రాహుల్‌ లేఖ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూని మోదీ నిలబెట్టుకోవాలని లేఖలో కోరారు. ప్రత్యేక ¬దా…

Featured News

ఘనంగా రాజీవ్‌ సద్భావన యాత్ర

కాంగ్రెస్‌ రాజీవ్‌ సద్భావన యాత్ర సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు హైదరాబాద్‌,అక్టోబర్‌19(జనంసాక్షి):  రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఈ దేశ భవిస్యత్‌ను నిర్దేశించారని కాంగ్రెస్‌ నేతలు దిగ్విఆజయ్‌ సింగ్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులు అన్నారు. ఆయన దూరదృష్టి కారణంగానే ఇవాళ దేశం…