Thursday, 5 November 2026

October 2015

Featured News

జాతీయ జెండాను అవమానపరిచినందుకు హార్థిక్‌ పటేల్‌ అరెస్టు

రాజ్‌కోట్‌,అక్టోబర్‌19(జనంసాక్షి):   పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజరాత్‌లో ఉద్యమం లేవనెత్తిన పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ ఈ రోజు అరెస్టయ్యారు. జాతీయ పతాకాన్ని అవమానించినందుకు ఆయనను ఆరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్‌ రూరల్‌ ఎస్పీ…

Featured News

జమ్మూలో దాష్టికం

– ఎమ్యెల్యే రషీద్‌పై సిరా దాడి న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జనంసాక్షి):  జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజినీర్‌ రషీద్‌పై ఈరోజు దిల్లీలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు సిరాతో దాడి చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన ముఖంపై నల్ల సిరా పోసి…

Cover Story

ఇద్దరు ఎంపీలతోనే టీఆర్‌ఎస్‌ తెలంగాణ తెచ్చిందా?

– ముమ్మాటికీ సోనియానే తెలంగాణ ఇచ్చింది – ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ హన్మకొండ , వరంగల్‌,అక్టోబర్‌19(జనంసాక్షి): ఇద్దరు ఎంపీలతో తెరాస తెలంగాణ తేలేదని, సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని ఏఐసీసీ ప్రధాన…

సీమాంధ్ర

మద్దిలేటిస్వామి దీపోత్సవంలో అపశృతి

కర్నూలు : మద్దిలేటి స్వామి దేవస్థానంలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని బేతంచర్ల మండలంలోగల మద్దిలేటిస్వామి దేవాలయంలో సోమవారం తీపోత్సవం జరిగింది. అయితే… ఈ దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన రామమద్దిలేటి అనే వ్యక్తి కొండపై నుంచి పడి మృతిచెందాడు. ఆయన…

హైదరాబాద్

రేపు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

 హైదరాబాద్ : మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సద్దుల బతుకమ్మ సందర్బంగా సెలవును ప్రకటించింది. కాగా… సద్దుల బతుకమ్మ సందర్బంగా హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్ వద్ద ఘనంగా ఏర్పాట్లను…

ఆదిలాబాద్

నిర్మల్‌లో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన

ఆదిలాబాద్ : జిల్లాలోని నిర్మల్‌లో డిప్యూటీ సీఎం మహమూద్అలీ, ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కే. తారకరామారావు, అటవీశాకా మంత్రి జోరు రామన్న, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు సోమవారం పర్యటించారు. ఈసందర్బంగా వెల్మల్…

Featured News

హైదరాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సీపీ మహేందర్‌రెడ్డితో పాటు అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ…

అంతర్జాతీయం

చలిమంట ప్రమాదానికి దారితీయగా ఆరుగురు సజీవదహనం

, హైదరాబాద్‌: ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని ఓ అడవిలో కొందరు పర్యాటకులు చలిమంట కాచుకుంటుండగా ఉన్నట్టుండిఅడవి మొత్తానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఆరుగురు పర్యాటకులుఅక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు…

Featured News

తెలంగాణ సచివాలయంలో చోరీ

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంల చోరీ జరిగింది. సచివాలయంలోని డీ బ్లాక్ సమీపంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లారు. సోమవారం గుర్తించిన సిబ్బంది సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి…

Featured News

హాస్యనటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

హైదరాబాద్‌: రంగస్థల, సినిమా నటుడు కళ్లు చిదంబరం(70) ఈరోజు కన్నుమూశారు. ఆయన స్వస్థలం విశాఖలోని అక్కయ్యపాలెం. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కళ్లు చిత్రంతో సినీ…