Thursday, 5 November 2026

October 2015

సీమాంధ్ర

మా ఇంటికి రావొద్దు

విజయవాడ, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్తే ఆయన మా ఇంటికి రావొద్దంటున్నారని ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడు తెలిపారు. అంతేకాక శంకుస్థాపనకు పిలిచేందుకు వెళ్లిన మంత్రుల బృందాన్ని జగన్‌…

మహబూబ్ నగర్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్‌ొడ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Featured News

నల్గొండలో తెలంగాణ మంత్రులకు ఘనస్వాగతం

హైదరాబాద్‌: నల్గొండలో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డిలకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మర్రిగూడ బైపాస్‌ నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకల భవనానికి…

సీమాంధ్ర

తిరుపతిలో రెచ్చిపోయిన ‘ఎర్ర’ స్మగ్లర్లు..

చిత్తూరు : తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లర్ల రెచ్చిపోయారు. ఎర్రచందనం టాస్క్‌ ఫోర్స్‌ ఎస్సై అశోక్‌కుమార్‌ కళ్లల్లో కారం చల్లి స్మగ్లర్లు పరారయ్యారు. పద్మావతి పురంలో ఇంట్లో ఉన్న ఎస్సై అశోక్‌ కుమార్ ను దుండగులు అడ్డుకొని కారం చల్లినట్లు…

హైదరాబాద్

బ్యాంకు చోరీకి విఫలయత్నం

 హైదరాబాద్‌, : హయత్‌నగర్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు.బ్యాంక్‌కు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు లాకర్‌ను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే లాకర్ తెరుచుకోకపోవడంతో దుండుగులు వెనుదిగారు. దీన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు…

సీమాంధ్ర

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐపై దుండగుల దాడి

తిరుపతి, : తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌పై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. పద్మావతిపురం సమీపంలో సీఐ అశోక్‌ కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధించే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్న అశోక్‌…

సీమాంధ్ర

ఆటోను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

విశాఖ,  విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటోను మటి ్టలోడు లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలోకి దూకి శనివారం ఉదయం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం… ఏడాది పాపను తీసుకుని చించినాడ బ్రిడ్జిపైకి వచ్చిన మహిళ పాపను ఫÛట్‌పాత్‌పై…

Featured News

అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజంపేటకు చెందిన కాపర్తి హైదరాబాద్‌లో…