Thursday, 5 November 2026

October 2015

Featured News

నోయిడాలో తెలుగు విద్యార్థి హత్య

యూపీ: నోయిడాలో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. సందేశ్‌ అనే తెలుగు విద్యార్థిని అతని స్నేహితులే కాల్చి చంపారు. అతను అమెటి వర్సిటీలో బీఎస్సీ మెరైన్‌ సైన్స్ చదువుతున్నాడు. కొడుకు మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Featured News

నేడు వరంగల్ లో పర్యటించనున్న వెంకయ్యనాయుడు

వరంగల్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వరంగల్ పట్టణంలో పర్యటిస్తున్నారు. హృదయ్ పథకంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 12 నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు ఒకటి. వరంగల్ పర్యటనలో ఉన్న…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలోభక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

Featured News

మా రాజధాని శంకుస్థాపనకు మీరంతా రండి

– ఏపీ మంత్రుల ఆహ్వానం హైదరాబాద్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాలను మంత్రులు బృందాలుగా విడిపోయి అందచేస్తున్నారు. ఈనెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన మ¬త్సవానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలు, ప్రముఖులకు ఏపీ మంత్రుల బృందం ఆహ్వానపత్రికలను అందజేస్తోంది.…

Featured News

మత ఘర్షణల రాజ్యం.. వాక్‌ స్వాతంత్య్రం పూజ్యం

– మోడీ పాలనపై సోనియా ఫైర్‌ పాట్నా అక్టోబర్‌17(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ రోజు ఆమె బిహార్‌లోని బక్సార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ఎన్డీయే…

Featured News

బాబుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు…ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.  ఆదివారం సాయంత్రం 5.30 గంటలకురి చంద్రబాబుకు కేసీఆర్‌తో అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కావాలని…

Featured News

నెలాఖర్లో వరంగల్‌ ఉపఎన్నికల నోటిఫికేషన్‌

– అధికారులు సిద్దంగా ఉండండి – భన్వర్‌లాల్‌ వరంగల్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ తెలిపారు. ఈ…

Featured News

కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్లు మరిచారు

– షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,అక్టోబర్‌17(జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసీ కమిషన్‌ వేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా నిధులు విడుదల చేయాలన్నారు. శనివారం ఆయన సామాజిక ఆర్థిక సర్వే…

Cover Story

ప్రజలకు మంచినీరిస్తాం

– ప్రతిపక్షాలకు మూడు చెరువు నీళ్లు – మంత్రి కేటీఆర్‌ నల్లగొండఅక్టోబర్‌17(జనంసాక్షి): ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రారంభిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకంతో…

హైదరాబాద్

చంద్రబాబుకు ఖరారైన కేసీఆర్ అపాయింట్‌మెంట్‌

హైదరాబాద్‌: రేపు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఏపీ సీఎంవో అధికారులు అపాయింట్‌మెంట్‌ కోరారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించనున్నారు. రాజధాని శంకుస్థాపనకు…