Thursday, 5 November 2026

October 2015

Featured News

కల్తీకల్లు బాధితుడి మృతి

నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కల్తీకల్లు మహమ్మారి బారిన పడిన ఓ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్కెళ్ల గ్రామానికి చెందిన ఏడుగురు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ వారం రోజుల నుంచి…

హైదరాబాద్

నేడు ఆర్టీఏ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌  : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను శనివారం నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ జేటీసీ టి.రఘునాథ్‌ తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఎంతో ప్రాధాన్యత ఉందని.. పల్లెల నుంచి పట్టణాల వరకు ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా…

జాతీయం

రోడ్డుపక్కన వంటలపై నిషేధం!

న్యూఢిల్లీ: స్ట్రీట్ ఫుడ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్! ఢిల్లీలో రోడ్డు పక్కన ఆహార పదార్ధాలు, తినుబండారాలు వండటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. రోడ్డుపక్కన టిఫిన్లు, ఫాస్ట్ ఫుడ్, చాట్ బండార్ వంటి ఆహార పదార్థాలు వండి.. అమ్ముకునే వీధి…

జాతీయం

ఇద్దరు చిన్నారులపై గ్యాంగ్ రేప్..

న్యూఢిల్లీ:  ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలతో దేశ రాజధాని నిద్ర లేచింది. ఢిల్లీలో  చిన్నారులపై అఘాయిత్యాలకు అంతూ పొంతు లేకుండా పోతోంది. ఒకే రోజు వరుసగా ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. తీవ్ర…

Featured News

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1748 మందికి జైలు

 హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఈ ఏడాది 11760 కేసులు నమోదవ్వగా, రూ. 1.26,62,760 జరిమానాలు వసూళ్లు కాగా 1748 మందికి జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్…

సీమాంధ్ర

గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్‌ – కాచీగూడ ప్రత్యేక రైళ్లు

గుంటూరు: దసరా పండగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్‌ – కాచీగూడ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో…

సీమాంధ్ర

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-ద ర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలు. సుదర్శనం…

హైదరాబాద్

బావమరిదిని గొడ్డలితో నరికిన బావ

హైదరాబాద్: నగరానికి చెందిన కుషాయిగూడలోని ప్రశాంత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బావమరిదిని అతని బావ శ్రీనివాస్ గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Featured News

రేపు వరంగల్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

వరంగల్‌ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రేపు నగరానికి రానున్నారు. ఆదివారం హృదయ్ పథకాన్ని వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హృదయ్ పైలాన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9…

హైదరాబాద్

నగరంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

:హైదరాబాద్‌ జంట కమిషనరేట్లలో గొలుసు దొంగలు అలజడి సృష్టించారు. శుక్రవారం రాత్రి పది గంటల తర్వాత పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లోంచి గొలుసులు లాక్కెళ్లారు. నారాయణగూడ, అఫ్జల్‌గంజ్‌, గాంధీనగర్‌, బహదూర్‌పుర, మాదాపూర్‌ ఠాణాల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి.…