Wednesday, 4 November 2026

October 2015

మెదక్

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

సంగారెడ్డి అర్బన్‌: మెదక్‌జిల్లాలోని కంది జైలు నుంచి యాదగిరి అనే జీవిత ఖైదీ బుధవారం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. హత్య కేసులో కొంతకాలం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన యాదగిరిని.. 2015 జులై 15న కంది జైలుకు తరలించారు.…

జాతీయం

హైదరాబాద్లోని అబ్దుల్ కలాం పేరు

న్యూఢిల్లీ : హైదరాబాద్లోని డీఆర్డీవోకు భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.  గురువారం అబ్దుల్ కలాం 84వ జన్మదినం. ఈ నేపథ్యంలో…

జాతీయం

ఆ హత్యపై మౌనం వీడిన మోదీ

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, దురదృకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. గత నెలలో ఉత్తరప్రదేశ్లోని దాద్రి గ్రామంలో గోవధ వార్తలు…

జాతీయం

నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!

న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారా? ఆయనను భారత్కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారా? శాస్త్రీజీ తాష్కెంట్ (నాటి రష్యన్ యూనియన్లోని) పర్యటన వెనుక సిమ్లా ఒప్పందమే…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రీద్ద సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు గంట, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,185 మంది భక్తులు…

Featured News

యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి అన్నయ్యను ప్రియుడు అతిదారుణంగా హత్యచేసాడు. మెట్‌పల్లిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. బీడి కాలనిలో నివాసముంటున్న ఇలియాస్ గతకొంతకాలంగా ఓయువతితో ప్రేమించుకుంటున్నారు. అయితే తరుచూ తమ ప్రేమకు అడ్డుపడుతున్నాడని…

సీమాంధ్ర

తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్‌లో 8చోట్ల బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి రైల్వేస్టేషన్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే…

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగల పట్టివేత

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో అటవీశాఖ, ప్రత్యేక కార్యదళం సంయుక్త దాడులు నిర్వహించాయి. 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసిన పోలీసులు రూ.15లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

ఏడేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు.

హైదరాబాద్: హయత్‌నగర్‌ సూర్యానగర్‌లో ఏడేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న నవీన్‌ అనే బాలుడు అదృశ్యమైనట్లు బాలుడి తల్లిదండ్రులు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం… మహిళ మృతి

నెల్లూరు నేరవిభాగం: నెల్లూరు ఇరగాళ్లమ్మ సంఘంలో బుధవారం విద్యుదాఘాతంతో 6 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇరగాళ్లమ్మ దేవస్థానం సమీపంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు…