సివిల్ సప్లై గోదాంలపై మంత్రి అకస్మిక తనిఖీలు
జంటనగరాల్లో సివిల్ సప్లై గోదాంలను మంత్రి ఈటెల రాజేందర్ అకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలోని సర్కిల్ -8, సర్కిల్ -9గోదాంలను తనిఖీ చేసిన మంత్రి ఈటెల…. గోదాంలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవినీతికి తావు లేకుండా…


