Wednesday, 4 November 2026

October 2015

Featured News

వీరప్పన్‌ భార్య అన్నదానం చేసుకోవచ్చు

– మద్రాస్‌ హైకోర్టు చెన్నై అక్టోబర్‌13(జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వీరప్పన్‌ 11వ వర్థంతి సందర్భంగా అన్నదానం కార్యక్రమం…

Featured News

తెలంగాణలో కుటుంబపాలన

– దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని… దీనిపై అన్ని పార్టీలు పోరాడాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ నెరవేర్చట్లేదన్నారు. కేసీఆర్‌ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు…

Featured News

పద్మశ్రీ వాపస్‌

– మతహింస భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసన – పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా న్యూఢిల్లీ అక్టోబర్‌13(జనంసాక్షి): దేశంలో జరుగుతున్న మతహింస, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి నిరసనగా తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు…

Featured News

రైతుల కోసం హైకోర్టుకు కోదండరామ్‌

– ఆత్మహత్యలపై ఇంప్లిన్‌ పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని,…

Featured News

జగన్‌ దీక్ష భగ్నం

గుంటూరు, అక్టోబర్‌13(జనంసాక్షి): ప్రత్యేక ¬దాకోసం నిరవధిక దీక్ష చేపట్టిన వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దీక్షను పోలీసలుఉ భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున జగన్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న…

Cover Story

పేదల ఇళ్లు ఆత్మగౌరవ ప్రతీకలు కావాలి

– అవినీతిని సహించం – కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌13(జనంసాక్షి): రాష్ట్రంలో గృహ నిర్మాణం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. అలాగే ఇందులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేవించారు. …

Featured News

ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు.

చిత్తూరు : తిరుపతి బస్టాండులో ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బస్సులోనే నిద్రిస్తున్న డ్రైవర్‌ కండక్టరుకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. జగన్‌ దీక్ష భగ్నానికి నిరసనగా వైసీపీ కార్యకర్తలే…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రామగానిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని కురబలకోట మండలం గట్టమీదపల్లికి చెందిన ఫిజియోథెరపీ నిపుణుడు మదన్‌మోహన్‌రెడ్డి (25)గా గుర్తించారు. మదన్‌మోహన్‌రెడ్డి బైక్‌పై…

జాతీయం

భర్తను వదిలేసిందని గుండుగీయించి వూరేగించారు

, హైదరాబాద్‌: పంచాయతీ పెద్దల |ర్జన్యానికి సంబంధించిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భర్తను వదిలి మరో వ్యక్తితో నివసిస్తున్నందుకు ఓ మహిళకు గుండుగీసి వూరేగించారు సెడం అనే గ్రామ పెద్దలు.స్థానిక సుర్గుజా ప్రాంతానికి చెందిన ఓ…

అంతర్జాతీయం

పాక్‌లో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కరాచీ దక్షిణ తీర ప్రాంతంలోని గుస్తాన్‌-ఈ-జౌహార్‌ ప్రాంతంలోని గుడారాలు కూలిపోయి 13 మంది మృతిచెందారు. స్థానికులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని…