Wednesday, 4 November 2026

October 2015

హైదరాబాద్

స్విమ్మింగ్‌, టెన్నిస్‌ సెలెక్షన్స్‌ నేడు

హౖదరాబాద్‌ అంతర్‌ కళాశాలల స్కూల్‌గేమ్స్‌ సమాఖ్య అండర్‌-19 స్విమ్మింగ్‌, టెన్నిస్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌ బుధవారం జరగనున్నాయి. సికింద్రాబాద్‌లోని ఎంసీహెచ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్మింగ్‌ పోటీలు, రైల్‌ నిలయంలోని ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్‌ వేదికగా టెన్నిస్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా…

తెలంగాణ

నేటి నుంచి ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన

పంజాగుట్ట: మొదటిసారిగా నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ఖాలీద్‌ అహ్మద్‌ వివరాలు వెల్లడించారు. నేటి…

హైదరాబాద్

11న కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ఉచిత వైద్య శిబిరం

హైదరాబాద్‌ సిటీ : ప్రపంచ రొమ్ము కేన్సర్‌ అవగాహన మాసాన్ని పురస్కరించుకొని కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సక్సెనా ఆస్పత్రి డైరెక్టర్‌ మోనిక తెలిపారు. ఈనెల 11న బషీర్‌బాగ్‌లోని తమ ఆస్పత్రిలో ఉదయం నుంచి సాయంత్రం…

హైదరాబాద్

యువతిపై అసభ్య మెసేజ్‌లు పెట్టిన నలుగురి అరెస్టు

బంజారాహిల్స్‌: సోషల్‌ మీడియాలో యువతిపై అసభ్య మెసేజ్‌లు పెట్టిన నలుగురిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన ఓ యువతి బీపీఓ కంపెనీలో నాలుగు నెలల క్రితం ఉద్యోగంలో చేరారు. రెండు నెలలు…

బిజినెస్

భారత్‌లో ఫేస్‌బుక్‌దే జోరు!

సామాజిక వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. ఇతర సామాజిక వెబ్‌సైట్ల కంటే భారత్‌లో అత్యధిక మంది ఫేస్‌బుక్‌నే వినియోగిస్తున్నారని అంతర్జాతీయ పరిశోధన సంస్థ టీఎన్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న వారిలో 51 శాతం మంది రోజువారి…

Featured News

రైల్వే ఉద్యోగులకు తీపి వార్త

రైల్వే ఉద్యోగులకు తీపి వార్తను అందించేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా 2014-15 సంవత్సరానికి 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని కేంద్రానికి రైల్వేశాఖ ప్రతిపాదనను పంపింది. రైల్వే…

Featured News

రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు.

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి వర్షం రూపంలో అన్నదాతల మీద పిడుగు పడింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా నీటిపాలైన పత్తి, మొక్కజొన్నే…

తెలంగాణ

ఖైరతాబాద్‌ కూడలిలో ట్రాఫిో మళ్లింపు

మెట్రో రైలు పనుల నేపథ్యంలో 3 నెలలు ఆంక్షలు ఖైరతాబాద్‌ కూడలిలో మెట్రో రైల్‌ ఆబ్లిగేటరీ స్పాన్‌ పనుల నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిో ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర అదనపు కమిషనర్‌(ట్రాఫిో) జితేందర్‌ తెలిపారు. ఈ…

Featured News

ఒకేసారి రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం

మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌6(జనంసాక్షి): రైతుల రుణాలను వీలైనంత త్వరగా బ్యాంకులకు వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ ద్వారా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టిఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో…

Featured News

వాటర్‌ గ్రిడ్‌తో తెలంగాణకు జలహారం

– అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి తాగునీటి పథకం ప్రపంచంలోనే మొదటిదని, వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే ఉన్న అనేక నీటి…