Tuesday, 3 November 2026

October 2015

Featured News

బీహార్‌లో ప్రశాంతంగా మూడో దశ పోలింగ్‌

– మూడో దశలో చురుకుగా పోలింగ్‌ – 53.32 శాతం ఓటింగ్‌ నమోదు పాట్నా,అక్టోబర్‌28(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొన సాగింది. ఆరు జిల్లాల్లోని 50 నియోజకవ ర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పలు…

Cover Story

కేసీర్‌ ఢిల్లీ పర్యటన సక్సెస్‌

విభజన చట్టాన్ని అమలు చేయండి కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కీలక భేటి న్యూఢిల్లీ,అక్టోబర్‌28(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన విజయవం తమైంది.రాష్ట్ర విభజన అంశాలతో పాటు, హైకోర్టు విభజనపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ …

Featured News

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ వోవైసీ అరెస్టు, విడుదల

పూర్ణియా,అక్టోబర్‌28 (జనంసాక్షి): ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్‌ ఎంపీ అస దుద్దీన్‌ ఒవైసీని బిహార్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాం తంలో ఆయనను అదు పులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బె యిల్‌ పై…

Featured News

నేపాల్‌ అధ్యక్ష పీఠంపై విప్లవ వనిత విద్యాదేవి

ఖాట్మండు,అక్టోబర్‌28(జనంసాక్షి): భారతదేశానికి ఉత్తరాన.. ఆకాశాన్ని తాకుతున్న ట్లని పించే హిమాలయాలు. వాటి పాదాల చెత దా దాపు 1.5 లక్షల చదరపు కిలోవిూటర్ల వైశాల్యం లో విస్త రించిన నేపాల్‌. ఆ దేశ భూభాగం మొత్తంలో వ్యవసా యానికి…

Featured News

వరంగల్ టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల…

మహబూబ్ నగర్

తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్య

కొత్తకోట: తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని ద్వారకానగర్ గ్రామానికి చెందిన గడ్డమీది బాలన్న(40) తనకున్న ఏడెకరాల్లో వరి, పత్తి,…

వరంగల్

పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తం పట్టివేత

వరంగల్: జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. జనగామ మండలం పెంబర్తి వద్ద ఉన్న చెక్‌పోస్టులో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తోన్న రూ.12.50 లక్షల నగదును పట్టుకున్నారు.

Featured News

పరస్పర సహకారంతో ముందుకెళ్దాం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆఫ్రికాకు 600మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన ఇండో-ఆఫ్రికన్ ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఐదేళ్లలో ఆఫ్రికాకు 10మిలియన్ డాలర్ల రాయితీ…

హైదరాబాద్

ముగ్గురు బాలికలపై యువకుడు అత్యాచారయత్నం

హైదరాబాద్‌,  : హైదరాబాద్‌ నగర పరిధిలోని హుమాయున్‌నగర్‌లో ముగ్గురు బాలికలపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Featured News

బీజేపీ కోర్ కమిటీ భేటీ

హైదరాబాద్, బీజేపీ కోర్ కమిటీ గురువారం ఉదయం సమావేశమైంది. కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వరంగల్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు లక్ష్మణ్, వరంగల్ ఉపఎన్నిక ఇన్‌చార్జ్ పేరాల…