Tuesday, 3 November 2026

October 2015

నిజామాబాద్

ఐదిళ్లలో దొంగల బీభత్సం

నిజామాబాద్‌,  : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం రెంజర్లలో తాళం వేసి ఉన్న ఐదిళ్లలో దొంగలు పడ్డారు. కిషోర్‌ ఇంట్లో 60వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరో మూడు రోజుల్లో గల్ఫ్‌కు వెళ్లనున్న కిషోర్‌…

సీమాంధ్ర

ఆడపిల్ల పుట్టిందని భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు…

విజయవాడ,: ఆడపిల్ల పుట్టిందని ఇంటినుంచి తనను వెళ్లగొట్టాడని భార్య ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుట్టిందని వె ళ్లగొట్టినందుకు గవర్నరుపేటలో భర్త షాపు ఎదుట భార్య ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గవర్నరుపేటలో…

నిజామాబాద్

పశువుల ఎముకలతో వంటనూనె తయారీ…

నిజామాబాద్‌, : పశువుల ఎముకలతో వంటనూనె తయారు చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా పోలీసుల సోదాల్లో వెలుగు చూసింది. బిచ్కుంద మండలం హస్గుల్‌లో పోలీసుల తనిఖీల్లో పశువుల ఎముకలతో తయారు చేసిన వంటనూనెను లభ్యమైంది. వంటనూనె తయారు చేస్తున్న నిందితులు…

Featured News

కుల్గాం ఎన్ కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

శ్రీనగర్ : లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిమ్ హతమయ్యాడు. ఉద్దంపూర్ దాడికి ఖాసిమ్ ప్రధాన సూత్రధారి. ఖుల్గామ్ జిల్లాలో ఉగ్రవాది ఖాసిమ్ ఎన్‌కౌంటర్ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఖాసిమ్ గత ఆగస్టు 5న ఉద్దంపూర్…

తెలంగాణ

నేడే బాబ్లీ గేట్ల మూసివేత

హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిపై వివాదాస్పదంగా మారిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు బాబ్లీ 14 గేట్ ఈ రోజు ఉదయం మూసివేస్తున్నారు. ఎస్సారెస్పీ ఈఈ రామారావు, బాబ్లీ…

బిజినెస్

4జీ సపోర్ట్‌తో అప్పో నియో 7 – రూ.9,990

నియో 7 పేరిట అప్పో సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ క్యూహెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540×960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెర్ట్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410…

సీమాంధ్ర

ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు

హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన అటు ఆస్పత్రికి, ఇటు సిబ్బందికి ఇప్పటికీ భయాందోళన కలిగిస్తూనే ఉంది. బోధనాసుపత్రుల్లో ఇప్పటికీ ఎలుకలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. శిశువుల వార్డులో తల్లిదండ్రులతో పాటు నర్సులకు…

ఆదిలాబాద్

రైలు కింద పడిన వృద్ధుడు

ఆదిలాబాద్: ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీపై నుంచి వెళ్లబోతూ ఓ వృద్ధుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బెనలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.నంబాల గ్రామానికి చెందిన పోషం(60) స్థానికంగా జాలరి వృత్తిని కొనసాగిస్తున్నాడు.…

నల్లగొండ

బోల్తా పడిన ఇసుక ట్రాక్టర్..డ్రైవర్ మృతి

సూర్యాపేట రూరల్(నల్లగొండ): చెరువు కట్టపైగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడి పోవటంతో డ్రైవర్ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పట్ల ఉప్పలయ్య(34) ట్రాక్టర్ నడుపుకుంటూ పిల్లలమర్రి…

సీమాంధ్ర

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గౌడప్పనూరులో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక గ్రామానికి వెంకటేశ్ అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు…