Tuesday, 3 November 2026

November 2015

Featured News

సిరియాపై ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులు

– జనవాసాల బాంబుల మోతలు న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి): ఉమ్మడిపోరు చేయడం ద్వారా ఐసిఎస్‌ను అంతమొందిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు దిగింది. పారిస్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండతో రగిలిపోతున్న ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది.…

Cover Story

దేశచరిత్రలో నూతన అధ్యాయం

– పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం – డబ్బా ఇళ్లు ఇ ఉండవు – రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవసభలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి): దేశ చరిత్రలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం నూతన అధ్యయనమని ,  తెలంగాణలో పేదలకు ఇకపై…

Featured News

కిటకిటలాడుతున్న కీసర ఆలయం

రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు శివలింగాలకు పాలాభిషేకం చేసి దీపాలను వెలిగించారు.

Featured News

బెంగళూరు టెస్టు; మూడో రోజు ఆట రద్దు

బెంగళూరు: భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట కూడా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తుండటంతో వేదిక చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా…

Featured News

హోరెత్తుతున్న ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రచారం

వరంగల్ : వరంగల్‌లో టిఆర్‌ఎస్‌దే గెలుపు వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్న టిఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడుతారని ఎంపీ కేకే తేల్చి…

Featured News

ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌రేప్

కాన్పూర్: నిర్భయ తరహాలోనే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సోమవారం సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మందులు…

సీమాంధ్ర

ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది

కైకలూరు:  ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో కైకలూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. కైకలూరు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.…

వార్తలు

నేడు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ…

హైదరాబాద్ : హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 396 డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీకి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా లబ్ధి దారులకు ఆయన…

Featured News

‘స్వచ్ఛ’ బాదుడు

– 14.5 శాతానికి పెరిగిన సేవాపన్ను దిల్లీ నవంబర్‌ 15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’లో పౌరులందరినీ భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘స్వచ్ఛ భారత్‌ సుంకం'(0.5 శాతం)…

Featured News

శవాల మధ్య పడుకున్నాం..

– చనిపోయినట్లుగా నటించాం.. – బతికి బయటపడ్డాం హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): నాటకంలో నటించడం సరే తుపాకీ మోతలు, శవాల గుట్టలు పారుతున్న రక్తపుటేరుల మధ్య కళాకారులు నటించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు పోయినట్టుగా నటించారు.…