రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి
హైదరాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం బేతోలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొని తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం బేతోలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొని తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: నైజీరియాలోని నేవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 100 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్ ట్యాంకర్ నుంచి ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్…
ఆగ్రా, దిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శుక్రవారం 91వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… వాజ్‌పేయీ నివాసానికి వెళ్లి, ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ… శుక్రవారం…
హైదరాబాద్: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్న బైక్, ఓమ్ని వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న…
చిత్తూరు : యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు 11 ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను పోలీసులు…
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. కాబూల్‌లో రూ.710 కోట్ల వ్యయంతో భారత్ నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పునాదిరాయి వేశారు.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ వద్ద తెల్లవారు జామున 3.30 గంటలకు ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. వీరిని 32వ వార్డుకు చెందిన హేమంత్ కుమార్, రమేశ్‌లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన…
హైదరాబాద్: మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడో రోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థన, గణపతిపూజ, ఏకదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీపారాయణాలు, నవావరణ పూజ, నవగహ్ర హోమం, యోగిని బలి, రాజశ్యామల…
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం జరిగిన…
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.