పోలీసుల ఓవరాక్షన్…యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని లాలాగూడలో పోలసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. మిర్జాలగూడకు చెందిన తరుణ్ స్నేహితుల మద్య వివాదంలో గొడవ జరిగింది. దీంతో తరుణ్ ను స్టేషన్ కు తీసుకెళ్లిన ఎస్సై అతన్ని కొట్టడమే కాకుండా అసభ్యంగా దూషించాడు. దీంతో…






