ఇజ్రయోల్ పాలస్తీనా చర్చించుకోవాలి
– ప్రపంచశాంతికి పాటుపడుదాం – దేవుడితోపాటు శాంతి పుట్టింది – పోప్ పిలుపు రోమ్,డిసెంబర్25 (జనంసాక్షి): పవిత్ర భూమితో పాటు ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.…
– ప్రపంచశాంతికి పాటుపడుదాం – దేవుడితోపాటు శాంతి పుట్టింది – పోప్ పిలుపు రోమ్,డిసెంబర్25 (జనంసాక్షి): పవిత్ర భూమితో పాటు ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.…
– మోదీ పాకిస్తాన్ హఠాత్‌పర్యటన – స్వాగతించిన కాశ్మీర్ వేర్పాటువాదులు – 11 ఏళ్ల తరువాత భారత ప్రధాని పాక్‌లో పర్యటన – పాక్ ప్రధాని నవాజ్ తల్లికి మోదీ పాదాభివందనం …
హైదరాబాద్ : వరసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధర శుక్రవారం పెరిగింది. రూ.125 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,675కు చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కొంతవరకు కొనుగోళ్ల…
హైదరాబాద్: విమానాశ్రయంలో రన్‌వేపై దిగే సమయంలో ఓ విమానం పక్కనే ఉన్న నివాసాలపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన…
న్యూఢిల్లీ: ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50) అనే కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ…
హైదరాబాద్ : అలనాటి నటి ప్రముఖ బాలీవుడ్ నటి సాధన కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. సాధన పూర్తి పేరు…
, హైదరాబాద్: చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం జిప్సమ్ గనిలో ప్రమాదం సంభవించింది. ఒక్క ఉదుటున గని కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 29 మంది లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు.…
విజయవాడ : జిల్లాలో పైరసీ సీడీలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారంపంజాసెంటర్ లోని పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు : ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్థులు చెన్నయ్య, మోహన్‌రావులకు చెందిన మేకలపై దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మరో…
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి మెట్ల…