Monday, 2 November 2026

December 2015

వరంగల్

భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు మంగళవారం పెద్ద మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఖాదర్ కిరాణా దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష విలువ…

Featured News

జనవరి 5న సీఎం వరంగల్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు భూపాలపల్లిలో కేటీపీపీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్…

Main

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు…

Featured News

జనవరి 3న టీఆరెఎస్ఎల్పీ సమావేశం

జనవరి 3న తెలంగాణ భవన్ లో టీఆరెఎస్ఎల్పీ సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండుగంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

Featured News

60 కేజీల వెండి పట్టివేత!

మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించగా 60 కిలోల వెండి బయటపడింది. ఆ…

Featured News

ఈ ఏడాది నేరాలు తగ్గాయి: సీపీ ఆనంద్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని సీపీ సీవీ ఆనందర్ తెలిపారు.ఈ ఏడాదిలో జరిగిన నేరాలను ఆయన మీడియాకు వివరించారు. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక రికవరీలు సైబరాబాద్…

Featured News

5కేజీల బంగారం పట్టివేత…

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 5 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Featured News

హాస్యనటుడు పొట్టి రాంబాబు కన్నుమూత

హైదరాబాద్‌: హాస్యనటుడు పొట్టి రాంబాబు (35) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో శ్రీనగర్‌ కాలనీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం రాంబాబు తుదిశ్వాస విడిచారు. దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించిన రాంబాబు ఈశ్వర్‌, చంటిగాడు,…

Featured News

రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్‌

వేములవాడ, డిసెంబర్‌,28(జనంసాక్షి) :  తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారినిసోమవారం దర్శించుకున్నారు. ఎరవెల్లి ఫాం హౌస్‌లో ఆయుత చండీ యాగం ముగించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌   కుటుంబ సమేతంగా సోమవారం పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీపార్వతీ…

Featured News

కుటుంబ సభ్యులతో రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్‌, ఆయన తనయుడు…