Monday, 2 November 2026

December 2015

Featured News

పేదలకే సబ్బీడీ గ్యాస్‌

– 10 లక్షల ఆదాయ పరిమితి దాటితే రాయితీ ఉండదు న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వంటగ్యాస్‌ సబ్సిడీలో కోత పెట్టింది. ఇక అర్హులకే సబ్సిడీని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అది కూడా ఏడాదికి పదిలక్షల రూపాయలకుపైగా…

Featured News

సీబీఐ విచారణ జరపండి

– డీడీసీఏ అవినీతిపై కీర్తి అజాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ) కేసుపై సీబీఐ విచారణ చేపట్టాలని సస్పెండ్‌ అయిన భాజపా ఎంపీ కీర్తి ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. డీడీసీఏలో జరిగిన అవినీతిపైనే తాను పోరాటం చేస్తున్నానని..…

Featured News

కాల్‌మనీ దుర్మార్గులను హతమారుస్తాం

– అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి శిక్ష తప్పదు – మావోయిస్టు పార్టీ హెచ్చరిక హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మావోయిస్టులు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. కాల్‌…

Cover Story

ఐటీలో భవిష్యత్‌ మనదే

– మైక్రోసాఫ్‌ చీప్‌ సత్య నాదేళ్ల హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి):ఐటీలో భారతీయుల నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయని.. భారతీయులు త్వరలోనే ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్య నిర్వాహణాధికారి(సీఈవో) సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన…

Featured News

అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్  : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆస్తుల విక్రయంపై బుధవారం ఏజెన్సీలతో చర్చించి… గురువారం నివేదికను సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Featured News

క్రైంరేటు క్రమంగా తగ్గింది : సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : నగరంలో క్రైం రేటు క్రమంగా తగ్గిందని సైబరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో నేరాలపై పోలీసులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం…

Featured News

అమెరికాలో టోర్నడోల బీభత్సం..

41కి చేరిన మృతుల సంఖ్య కొద్ది రోజులుగా అమెరికాలోని టెక్సాస్‌ సహా దక్షిణాది రాష్ట్రాలను టోర్నడోలు(పెనుగాలులు), తుపానులు కుదిపేస్తున్నాయి. ఈ ప్రకృతి బీభత్సాల్లో మృతిచెందిన వారి సంఖ్య 41కి చేరుకుంది. పెనుగాలులబీభత్సానికి విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని 50,000 మంది…

Featured News

గంటల తరబడి మహిళలతో ఫోన్ సంభాషణలు

  విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా కుదిపేస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్ బృందం విచారిస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో ఉన్న నిందితుల కాల్‌డేటాను…

Featured News

భూమి రికార్డుల కంప్యూటరీకరణ

రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదలి పెట్టకుండా సేద్యం చేయడానికి వీలుగా సర్కారు ప్రణాళికలు రూపొందిస్తున్నది. యజమాని భూమికి భద్రత కల్పిస్తూ, కౌలు రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్…

Main

ఔటర్‌పై కారు బోల్తా: ఒకరి మృతి

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు…