గర్భిణిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: గర్భిణిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్భాణి జిల్లా కుడులపాటి గ్రామంలోని పలు ఇళ్లల్లో మంగళవారం దొంగలు పడ్డారు. వారిని గమనించిన ముగ్గురు గ్రామస్థులను దుండగులు…









