ఎర్రవెల్లి యాగశాలలలో మంటలు…
మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ శాలలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగ…
మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ శాలలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగ…
వరంగల్] వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని అతికిరాతంగా నరికి చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో దుర్వాసన…
(హైదరాబాద్) : నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పోటాపోటీగా విపరీతమైన వేగంతో బైక్‌లు నడుపుతుండడంతో రామ్‌గోపాల్‌పేట, లేక్…
విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వేద మంత్రాల ఘోషతో ఐదో రోజు ఎర్రవల్లి ప్రాంతం మార్మోగుతున్నది. పూర్ణాహుతి హోమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.…
హైదరాబాద్: ఐదురోజులుగా కొనసాగుతున్న అయుత మహాచండీయాగం నేడు జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి కానుంది. ఈ మహాక్రతువు తుది ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిహేను వందలమంది రుత్విజులు చతుర్వేదసంహితలతో వేదరుక్కులను ఒక్క గొంతుతో ఉదానుదాత్త స్వరయుక్తంగా పఠించనుండటం…
– ప్రజల ఆశీర్వాదం కావాలి – మంత్రి కేటీఆర్ హైదరాబాద్,డిసెంబర్26(జనంసాక్షి): పేదల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కెటి రామారావు అన్నారు. నాలుగేళ్లలో పేదలందరికి పక్కా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి…
– భన్వల్‌లాల్ హైదరాబాద్,డిసెంబర్26(జనంసాక్షి): తెలంగాణలో ఆదివారం జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో 6 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు…
– మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి హైదరాబాద్,డిసెంబర్26(జనంసాక్షి): సుల్తాన్‌బజార్ మెట్రో సమస్య పరిష్కారమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ వ్యాపారులు గతకొంత కాలంగా ఆందోళనచేస్తుండగా వారికి భారీ ప్యాకేజ్ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 63శాతం…
నాగపూర్,డిసెంబర్26(జనంసాక్షి): ఐఎస్ తీవ్రవాద ఉచ్చులో చిక్కుకున్నముగ్గురిని ఎటిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంతకాలంగా వీరిపైనిఘా పెంచిన అధికారులు శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఏటీఎస్ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నారన్న అనుమానంతో ముగ్గురిని అరెస్టు…
– ఐఎస్‌ఐఎస్‌కు అంత సామర్థ్యం లేదు – వెలుగు చూస్తున్న వాస్తవాలు మాస్కో,డిసెంబర్26(జనంసాక్షి):మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్ 31వ తేదీన రష్యా విమానం మెట్రోజెట్ ఫ్లైట్ 9268 ఆకాశంలో పేలిపోయి 224 మంది రష్యన్లు…