Tuesday, 3 November 2026

January 2016

Featured News

ముగిసిన నామినేషన్‌ల పర్వం

– జీహెచ్‌ఎంసీ బరిలో 1499 మంది హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో 1,499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో…

Featured News

మృణాళిని సారాభాయి ఇకలేరు

అహ్మదాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళిని బుధవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆమె చనిపోయినట్టు ఆమె కొడుకు కార్తికేయ వెల్లడించారు.…

Featured News

సల్వీందర్‌ సింగ్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

న్యూఢిల్లీ,జనవరి21(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అమృతసర్‌ లోని సీనియర్‌ పోలీసు అధికారి సాల్వీందర్‌ సింగ్‌ నివాసంతో పాటు పంజాబ్‌ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం…

Cover Story

కుండబద్ధలు కొట్టిన కేజ్రీవాల్‌

– ఏబీవీపీ నేత సుశీల్‌ కుమార్‌పై దాడి జరుగలేదు – అప్పెండిసైటిస్‌ ఆపరేషన్‌ కోసమే హాస్పిటల్‌లో చేరాడు – అంబేడ్కర్‌ వాదులు జాతి వ్యతిరేక శక్తులు కాదు – సెంట్రల్‌ వర్సిటీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఏబీవీపీ నేత…

జాతీయం

పొగ మంచుతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పగటిపూట అధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీలే…

హైదరాబాద్

చికిత్స పొందుతూ నిందితుడి మృతి

హైదరాబాద్‌: ఈనెల 19న విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దొంగలు తీసుకొచ్చిన బంగారాన్ని కొనుగోలు చేస్తున్న కేసుల్లో నిందితుడిగా ఉన్న…

Featured News

దేశ రాజధానిలో మరో దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి  అనంతరం  ఒక బ్యాగులో కుక్కి పడేసిన కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సందేహాస్పదంగా కనపించిన సంచిని పోలీసులు…

హైదరాబాద్

వేధింపులతో మహిళ బలవన్మరణం

తాడిమర్రి: లైంగిక వేధింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల కథనం… గ్రామానికి చెందిన ఎన్. అరుణ(30) భర్త నాగరాజు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.…

Featured News

వ్యాన్ ను ఢీ కొట్టిన విమానం – ఐదుగురి మృతి

వ్యాన్ ను ఢీ కొట్టింది ఓ విమానం.. అదీ నడిరోడ్డుపై.. ఈ ఇన్సిడెంట్ బ్రెజిల్ లోని పరానా రాష్ట్రంలో జరిగింది. అక్కడి లోండ్రీనా సిటీలోని ఓ పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తున్న ఓ వ్యవసాయక విమానం అదుపు…

Featured News

హెచ్‌సీయూలో ఐదోరోజు కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌: పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతి ఘటనపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఐదోరోజు బంద్‌ కొనసాగుతోంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు నేతలు ఇవాళ హెచ్‌సీయూకు రానున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి,…