Tuesday, 3 November 2026

January 2016

Featured News

స్వల్ప వ్యవధిలో కోహ్లి, ధావన్ అవుట్

 సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో  టీమిండియా స్వల్ప వ్యవధిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిల వికెట్లను కోల్పోయింది. తొలుత శిఖర్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ కు చేరగా, ఆ…

Featured News

నేతాజీ దస్త్రాలను బహిర్గతం చేసిన ప్రధాని మోదీ

న్యూదిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన దస్త్రాలను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యుల సమక్షంలో భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం(ఎన్‌ఏఐ)లో పత్రాలు విడుదల చేశారు. నేతాజీ జన్మదినం సందర్భంగా…

Featured News

నగర సుందరీకరణపై ప్రణాళిక

– పలు వంతెనల నిర్మాణంపై చైనా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): చైనా నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధి బృందంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ తన అధికార నివాసంకు వచ్చిన ప్రతినిధులతో సమావేశమై…

Featured News

రోహిత్‌ ఆత్మహత్యపై న్యాయవిచారణకు ఆదేశం

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్‌ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ…

Featured News

కేటీఆర్‌.. రాజీనామాకు కట్టుబడ్డావా?

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలు మరింత దగ్గర పడుతుండగా రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లు గెలవకపోతే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి…

Featured News

కిం కర్తవ్యం!?

– ఆగని ఆందోళనలు – హెచ్‌సీయూ పాలక వర్గాల మల్లగుల్లాలు హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా కొందరు విద్యార్థులు చేపట్టిన దీక్షలు కూడా…

Featured News

దేశవ్యాప్తంగా 14 మంది అనుమానితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి):దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ¬ంశాఖ తెలిపింది. వీరిలో 12 మందిని ఎన్‌ఐఏ, ఇద్దరిని మహారాష్ట్ర ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసినట్లు ¬ంశాఖ అధికారులు వెల్లడించారు. హరిద్వార్‌లో పట్టుబడిన…

Cover Story

మోదీకి రోహిత్‌ సెగ

– భీంరావు అంబేడ్కర్‌ వర్సిటీలో విద్యార్థుల నిరసన – స్పందించి, విచారం వ్యక్తం చేసిన ప్రధాని లక్నో:జనవరి22(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ప్రధాని మోడీకి చేదు అనుభవం ఎదురైంది. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయనకు…

Featured News

మీతో మేమున్నాం..

– వి.వి, కోదండ్‌, గద్దర్‌ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సస్పెన్షన్‌కు గురయ్యాననే మనస్థాపంతో వేముల రోహిత్‌ అనే పీహెచ్‌డీ స్కాలర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనతో వర్సిటీలో ఉద్రిక్తత…

Featured News

కేసీఆర్‌ .. మౌనం ఎందుకు!?

– సెంట్రల్‌ వర్సిటీ ఘటనపై స్పందింవేందుకు? – భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఓ వైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రశ్నించారు.…