మహిళ నిర్లక్ష్యానికి మనువడు బలి
హైదరాబాద్: ఓ మహిళ నిర్లక్ష్యం తన మూడేళ్ల మనువడి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. న్యూ ఓర్లియన్స్‌కి చెందిన డియోన్కా కెనడీ అనే మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి…








