Tuesday, 3 November 2026

January 2016

Featured News

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

– యూకే వెబ్‌సైట్‌ వెల్లడి న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు లండన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయంలో ఇప్పటికే పలువురు పలురకాలుగా అనుమానాలు…

Featured News

చంప ఛఢేల్‌..

– అధికారిపై చేయి చేసుకున్న సిద్ధిరామయ్య కర్నాటక,జనవరి16(జనంసాక్షి):ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. బళ్లారి కౌల్‌ బజార్లోని వాల్మీకి భవన్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధరామయ్య..…

Cover Story

మూడేళ్ల వరకు ఆదాయపు పన్ను ఉండదు

– యువతే ఉద్యోగాలు సృష్టించాలి – ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):మూడేళ్ల వరకు ఆదాయపు పన్ను ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర…

జాతీయం

కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌: కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన దిల్లీలోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌యూవీ కారులో వెళ్తున్న 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు తుపాకి గురిపెట్టి బెదిరించారు. అనంతరం మత్తుమందు…

Featured News

భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత మూడురోజులుగా భక్తులతాకిడి పెరగడంతో దేవాలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.…

Featured News

సిడ్నీ ఓపెన్ సానియా జోడీదే…

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జైత్రయాత్ర ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఇప్పటికే బ్రిస్బేన్ ఓపెన్ నెగ్గిన సానియా-హింగిస్ జోడీ.. అదే జోరును కంటిన్యూ చేస్తూ సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఫైనల్లో గార్సియా/మ్లడనోవిక్ జోడీపై…

Featured News

కాంగ్రెస్‌ పార్టీని వీడనున్న సినీనటి జయసుధ

హైదరాబాద్: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీలో ఆమె చేరనున్నారని సమాచారం. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆమె భేటీ కానున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్…

Featured News

కాంగ్రెస్ ‘గ్రేటర్’ తొలి జాబితా

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కొద్ది గంటలకే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తన అభ్యర్థులను ప్రకటించింది. 150 డివిజన్లకుగానూ తొలివిడతలో 45 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు…

Featured News

గ్రేటర్ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. 60 మంది కూడిన ఫస్ట్ లిస్టును గ్రేటర్ టీఆరెస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ అధ్యక్షులు, ఎంపీ కే. కేశవరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్…

Featured News

90స్థానాల్లో టీడీపీ, 60స్థానాల్లో బీజేపీ

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. తెలుగుదేశం 90 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ పార్టీ ఎక్కడి నుంచి నామినేషన్లు వేయాలనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.…