Tuesday, 3 November 2026

January 2016

Featured News

మహబూబాదే తుది నిర్ణయం

– పీడీపీ తీర్మాణం శ్రీనగర్‌,న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది.…

Featured News

సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు కన్నుమూత

– సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): భాజపా సీనియర్‌ నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి. రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్‌…

Featured News

అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు

న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):నారింజ రంగులో అందంగా ఉన్న ఈ జినియా పువ్వు చూశారా? ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు…

Cover Story

దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య

– సెంట్రల్‌ వర్సీటీలో ఘోరం – ప్రాణం తీసిన సస్పెన్షన్‌ – ఉద్రిక్త వాతావరణం – నేడు తెలంగాణ బంద్‌కు పిలుపు హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి):హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ…

స్పొర్ట్స్

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో పరాజయంపాలైన భారత్‌ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ గెలవడం తప్పనిసరి.భారత్‌-ఆస్ట్రేలియా మూడో వన్డేలో 15…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు… కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని…

Featured News

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

 హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. నిన్న ఒక్కరోజే 1,301 నామినేషన్లు దాఖలయ్యాయి. శుభముహూర్తం… సప్తమి కలిసిరావడంతో ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులంతా మంది మార్బలంతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ చివరి…

Featured News

ఆలస్యంగా మేల్కొన్నాం

– స్టార్టప్‌ ఇండియాలో రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):యువతను ప్రోత్సహించేలా స్టార్టప్‌ ఇండియాను తీసుకురావడంలో భారత్‌ ఇప్పుడే మేల్కొందని.. ఈ ఆలస్యానికి కారణంగా తానేనంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యలు చేశారు. అంకుర భారత్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌…

Featured News

షరతులు ఆమోదిస్తే..

15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు – విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ ముంబై,జనవరి16(జనంసాక్షి): తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే.. 15 నిమిషాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను…

Featured News

అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం

– ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల…