Tuesday, 3 November 2026

January 2016

Featured News

కట్టు దిట్టమైన భద్రత మధ్య మావోయిస్టు ప్లీనం విజయవంతం

– స్పెషల్‌ జోన్‌ అధికార ప్రతినిధిగా విఠల్‌ – రామన్న ప్రకటన హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):కట్టు దిట్టమైన భద్రత మధ్య చేపట్టిన మావోయిస్టు ప్లీనం విజయవంతమైందని భారత మ్యూనిస్తు పార్టీ( మావోయిస్టు) దండకారణ్య స్పెషల్‌ జోనల్‌య కమిటీ కార్యదర్శి  రామన్న ఒక…

Featured News

సమన్వయంతోనే పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌

– ఆర్మీ చీఫ్‌ న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులను హతమార్చడానిక సైన్యం నిర్వహించన ఆపరేషన్‌లో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ అన్నారు. బుధవారం దిల్లీలో విూడియాతో…

Featured News

గ్రేటర్‌లో పోటీ చేయం

– వైఎస్‌ఆర్‌సీపీ హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, ఎఐఎం, టిడిపి-బిజెపి కూటమిలు మాత్రమే బరిలో ఉంటాయి . పోటీలో ఉండరాదని వైకాపా తెలంగాన శాఖ నిర్ణయించింది.  బుధవారం…

Featured News

సానియా జోడీ ప్రపంచ రికార్డు

సిడ్నీ,జనవరి13(జనంసాక్షి):టెన్నిస్‌ మహిళల డబుల్స్‌ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా, మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్‌గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ నెగ్గిన సానియా-హింగిస్‌ లు…

Cover Story

1500కోట్ల సాయం అందించండి

– మంత్రి హరీశ్‌ ఢిల్లీలో బిజీ బిజీ – కేంద్ర మంత్రులతో వరుస భేటీ న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి):హస్తిన పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాంవిలాస్‌ పాశ్వాన్‌తో సమావేశమయ్యారు. ఉమాభారతితో సమావేశం…

Featured News

రిపబ్లిక్ డే ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లపై కో ఆర్డినేషన్‌ కమిటీతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ సమీక్ష జరిపారు. హైదరాబాద్ లోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల హెచ్‌వోడీలు హాజరయ్యారు. సికింద్రాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్‌…

హైదరాబాద్

చంద్రబాబు-కడియం సమావేశం…

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మరో మంత్రి చందూలాల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో భేటీ అయిన వీరు..వరంగల్‌లో రేయాన్స్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి సహకరించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.…

Featured News

సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

హైదరాబాద్‌: ప్రపంచ నంబర్‌ 1 జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోరు కొనసాగుతోంది. ఈ జంట వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టించింది.…

కరీంనగర్

గుంతలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి

 బోయినపల్లి : కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటో అదుపుతప్పి ఓ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.  చందుర్తి మండలం…

Featured News

గ్రేటర్ ఎన్నికలు..అన్ని స్థానాల్లో పోటీ – దిగ్విజయ్..

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీచేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. గాంధీభవన్లో టి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపికను ఈనెల 17కల్లా పూర్తిచేసి ప్రకటిస్తామని, సాధారణ ఎన్నికల్లో ఎన్నో…