Tuesday, 3 November 2026

January 2016

Featured News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ శ్రీనివాస్ క్యాబిన్ లో…

సీమాంధ్ర

యువరాజ్‌ థియేటర్‌పై రాళ్లదాడి

హైదరాబాద్‌: అభిమాన నటుడి సినిమా టికెట్లు దొరకలేదన్న ఆగ్రహంతో విజయవాడలోని యువరాజ్‌ థియేటర్‌పై రాళ్లు రువ్వారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ…

Featured News

పాక్లో మళ్లీ బాంబు పేలుడు ..15మంది మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఓ పోలియో కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15మంది మృత్యువాతపడ్డారు. మరో 20మందికి గాయాలైనట్లు సమాచారం. పోలియో కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా…

జాతీయం

కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో హరీశ్‌రావు భేటీ

దిల్లీ: కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ.1000 కోట్లు సాయం అందించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు కోరారు.

Featured News

‘ఐఎస్పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదు’

ప్రపంచ దేశాలకు సవాల్‌ గా మారిన ఐఎస్‌ ఉగ్రవాదులు అమెరికా అస్తిత్వాన్ని ఏమీ చేయలేరని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐఎస్‌ పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదని ఆయన చెప్పారు. అమెరిక్ల రక్షణకే తమ…

Featured News

కొండచిలువను దొంగిలించి.. ప్యాంటులో దాచి..

హైదరాబాద్‌ : దుకాణాల్లో రకరకాల వస్తువుల్ని దొంగలించే చిల్లర దొంగల్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ వ్యక్తి పెంపుడు జంతువుల దుకాణం నుంచి ఏకంగా కొండచిలువనే దొంగిలించాడు. దాన్ని ఎవరికీ కనిపించకుండా ప్యాంటులో దాచేశాడు. దుకాణంలోంచి బయటకు…

Featured News

సీఎం కేసీఆర్‌తో శరద్‌ పవార్‌ భేటీ

హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. శరద్‌ పవార్‌ కు సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవార్‌ ను సీఎం శాలువాతో సన్మానించి జ్ఞాపికను…

Featured News

2019లో కాంగ్రెస్‌దే అధికారం

– దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్‌ సింగ్‌ గుర్తు చేశారు. దానిని మరచి వ్యాఖ్యానాలు చేసే వారిని ప్రజలే…

Featured News

కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం నుంచి పైప్‌లైన్‌

మెదక్‌,జనవరి12(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసే పనిని అధికారులు ఇవాళ చేపట్టారు. జగదేవ్‌ పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలో ఉన్న కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం…

Featured News

రెండోరోజు సల్వీందర్‌ను విచారించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):  పంజాబ్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ రెండోరోజు ఎన్‌ఐఏ  ఎదుట హాజరయ్యారు. ఆయనకు  లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు…