Tuesday, 3 November 2026

January 2016

Cover Story

ఆ గ్రామాలు విత్తన బాంఢాగారాలు

– ఏప్రిల్‌ కల్లా ఇంటింటికి మంచి నీరు – సీఎం కేసీఆర్‌ మెదక్‌,జనవరి11(జనంసాక్షి): వచ్చే ఖరీఫ్‌ నుంచి విత్తన భాండాగారంగా ఎర్రవల్లి,నరసన్నపేట గ్రామాలను తీర్చిదిద్దుతామని సీఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎర్రవల్లి, నర్సన్నపేటలో 3వేల ఎకరాల్లో…

Featured News

అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల కోసం ప్రతి గ్రామానికి…

Featured News

నదిలో పడిన బస్సు… 20 మంది మృతి

* మరో 25 మందికి గాయాలు హైదరాబాద్‌: మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరాక్రూస్‌ ప్రాంతంలో 45…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 280 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయాయి.

Featured News

గ్రేటర్ లో ఓడిపోతే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని తేల్చిచెప్పారు.ఐటీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో నిలపలేకపోతే…

Featured News

సరి-బేసి పద్ధతిలో జోక్యం చేసుకోం: దిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ రహదారులపైకి సరి-భేసి విధానంతో మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఈ నెల 15వరకు(శుక్రవారం) ఆ నోటిఫికేషన్ ప్రకారమే…

జాతీయం

టీనేజి బాలికపై అత్యాచారం

న్యూఢిల్లీ : టీనేజి బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను తుపాకితో కాల్చి, బావిలోకి విసిరేశారు కొందరు దుండగులు. దాంతో.. పది గంటల పాటు ఆమె తనకు సాయం చేయాలంటూ అరుస్తూనే ఉంది. ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న…

Featured News

వీడియో కాన్ఫరెన్సు ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్ను ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించారు.  జైన సాధువు ఆచార్య రత్నసుందర్‌ సురిజి మహరాజ్‌ సాహెబ్‌ రచించిన 300వ గ్రంథాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన సాహిత్య…

Featured News

అమర జవాన్లకోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం

– కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి):అమర జవాన్లకోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాత్‌ సింగ్‌ పేర్కొన్నారు.అమరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు తమ బాధ్యతగా జరుపుకునేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ…

Featured News

మెహబూబాను పరామర్శించిన సోనియా

శ్రీనగర్‌,జనవరి10(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని ఆదివారం శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి, మెహబూబా తండ్రి ముఫ్తీ మహమూద్‌ సయీద్‌ అనారోగ్య కారణంతో గడిచిన గురువారం మృతిచెందిన విషయం…