ఫిబ్రవరి 13న నారాయణఖేడ్ ఉపఎన్నిక
హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఫిబ్రవరి 13…










