పఠాన్కోట్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ
పఠాన్కోట్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్కోట్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్బేస్ను మోదీ…










