జయలలితకు సుప్రీం షాక్: ఫిబ్రవరి 2 నుంచి డే టు డే విచారణ
న్యూడిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల కేసును విచారణకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు స్వీకరించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆస్తుల కేసును రోజువారీగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీన, ఆ…








