Tuesday, 3 November 2026

January 2016

Featured News

గోస్వామి సతీమణికి అశోక చక్ర అవార్డు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. దివంత లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి సతీమణికి అశోక చక్ర అవార్డును అందజేశారు. అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన గోస్వామి రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో…

Featured News

అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళి

ఇండియా గేట్‌ దగ్గర అమర జవాన్ల జ్యోతికి ప్రధాని మోడీ నివాళ్లర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను దేశం మరవలేదని చెప్పారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ సహా త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.

Featured News

హెచ్ సీయూలో కొనసాగుతున్న నిరసనలు..

హైదరాబాద్ : విద్యార్థుల ఆందోళనలతో హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతోంది. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు తేల్చిచెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికితోడు ఇద్దరు విద్యార్థుల మరణాలకు కారణమైన విపిన్‌…

Featured News

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆహూతులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా జరిగిన…

Featured News

తూటాల వర్షంలో శాంతి చర్చలు కుదరవు: ప్రణబ్

న్యూఢిల్లీ: చర్చలతో విభేదాలు పరిష్కరించుకోవచ్చని, అయితే తూటాల వర్షంలో శాంతి చర్చలు సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం స్పష్టం చేశారు. సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కృతం కావాలంటే దేశాల మధ్య నిరంతర ప్రాతిపదికన చర్చలు జరగాలని ఉద్ఘాటించిన…

Featured News

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

– పలు కీలక ఒప్పందాలపై భారత్‌- ఫ్రాన్స్‌ సంతకాలు న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి):కష్ట సమయాల్లో భారత్‌ చూపిన స్నేహ బంధాన్ని మరిచిపోలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లాండె అన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో అతిథిగా పాల్గొనడానికి వచ్చిన ఆయన ఇవాళ ఢిల్లీలోని…

Featured News

ఓటు వజ్రాయుధం

– రాజ్యాంగ హక్కును వినియోగించుకోండి – జస్టిస్‌ సుభాషన్‌ రెడ్డి హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి): రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడమన్నది బాధ్యతగా గుర్తించాలన్నారు. నూటికినూరుశాతం మంది ఓటేసినప్పుడే…

Featured News

చర్చల వాతావరణం లేదు

– బుల్లెట్ల వర్షంలో ఎలా ముందుకెళ్తాం – రాష్ట్రపతి న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగడమే మనముందున్న ప్రధాన కర్తవ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. గతేడాది మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గణతంత్ర దినోత్వాన్ని పురస్కరించుకుని…

Featured News

ప్రముఖులకు పద్మ అవార్డులు

– రజనీ, రామోజీ, సానియా, సైనా ఎంపిక న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో  తెలుగు తేజాలు సానియా విూర్జా, సైనా నెహ్వాల్‌, రామోజీరావు,తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తదితర ప్రముఖులను…

Featured News

రేవంత్‌ నీ ప్రచారం వద్దు

– అడ్డుకున్న భాజపా కార్యకర్తలు హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి):తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మిత్రపక్షమైన బిజెపి కార్యకర్తల షాక్‌ తిన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్‌ రెడ్డిని బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్‌ ప్రచారానికి వస్తే…