డబ్బును విదేశాలకు తరలించిన మాల్యా?
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా డబ్బును విదేశాలకు తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెప్పాయి. దీనికి సంబంధించి ఈడీకి ఆధారాలు లభించినట్టు సమాచారం. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ఇటీవల…









