Tuesday, 3 November 2026

March 2016

Featured News

రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

 – మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు – విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం: విజయవాడలో ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు…

Featured News

ప్రజా సంక్షేమ బడ్జెట్‌

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి14(జనంసాక్షి):  ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్ర అసెంబ్లీలో 2016-17 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఇది ప్రగతికాముక బడ్జెట్‌ అని అభివర్ణించారు. బడ్జెట్‌ రూపొందించిన ఈటల రాజేందర్‌ను ఆయన…

Featured News

బ్రిటీష్‌ పౌరసత్వంపై విచారణకు సిద్దం

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూదిల్లీ,మార్చి14(జనంసాక్షి):బ్రిటిష్‌ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఓ బ్రిటన్‌ కంపెనీకి చెందిన న్యాయ సంబంధ పత్రాల్లో రాహుల్‌ ఆ దేశ…

Featured News

భాజపా మద్ధతుతోనే మాల్యాకు రాజ్యసభ సీటు

న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): బ్యాంకులను బురిడీ కొట్టించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించాలని రాజ్యసభలో విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. ఆర్థిక మోసాలకు పాల్పడిన ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీని స్వదేశానికి తీసుకురావాలని సభలో ఆందోళన…

Featured News

మరో దళిత యువకుడి దారుణ హత్య

– అగ్రవర్ణాల దురహంకారం చెన్నై,మార్చి14(జనంసాక్షి): తమిళనాట మరో ఘాతుకం చోటుచేసుకుంది. అగ్రకులానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నందుకు ఓ దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత రద్దీగా ఉండే  నడిరోడ్డుపై వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య…

Cover Story

బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు

– మొత్తం రూ.1,30,415 కోట్లు – ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు సంక్షేమం,అభివృద్దికి ప్రధాన వాటా పెరిగిన ప్రణాళికా  వ్యయం మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.1,30,415 కోట్లు ప్రణాళికా వ్యయం…

Featured News

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కడియం

శాసన మండలిలో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం కడియం ప్రవేశపెట్టారు. పేదల సంక్షేమం కోసం అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యమిచ్చామని కడియం అన్నారు. సాగునీటి రంగానికి పెద్దపీట వేయడంతోపాటు…విద్య, వైద్యం, మౌలిక వసతులకు భారీ స్థాయిలో…

Featured News

ఇది ప్రగతి కాముక బడ్జెట్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ సమతుల్యత పాటించారని, ఇది ప్రగతి కాముక బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. సాగు, నీటిపారుదల,…

Featured News

కువైట్ జైల్లో భారతీయ ఖైదీ ఆత్మహత్య

కువైట్: నేర విచారణ ఎదుర్కొంటున్న ఓ భారతీయ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైల్లో అందరూ నిద్రిస్తున్న సమయం చూసి ఉరేసుకున్నాడు. తనకు ఇచ్చిన దుప్పటినే ఉరిపోసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఈ ఘటనపై సంబంధిత మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. జైలు…

Featured News

తెలంగాణ బడ్జెట్-2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో 2016 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూడో సారి ఈటెల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వాస్తవాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం రూ.450…