Tuesday, 3 November 2026

April 2016

Featured News

ఐఫోన్ ధరలు పెరిగాయా..?

యాపిల్ ఐఫోన్ కు డిమాండ్ తగ్గి, అమ్మకాలు పడిపోతున్నాయని కంపెనీ నుంచి తీవ్ర ఆందోళనకరమైన వార్తల వచ్చిన క్రమంలో, పాత ఐఫోన్ ధరలు గతవారంలో ఒక్కసారిగా అమాంతం ఎగబాకాయని తెలుస్తోంది. ఐఫోన్ 6 మోడల్ ధర తీసుకుంటే 29శాతం…

Featured News

ఔటర్ రింగు రోడ్డుపై బెంజ్‌ కారు దగ్ధం

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్‌పై బెంజ్‌ వాహనం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా…

హైదరాబాద్

‘హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం’

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా చీర్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయిస్తే మ్యాచ్ లు అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరించింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్డేడియంలో సన్ రైజర్స్…

Featured News

నిప్పుల కొలిమిలా తెలంగాణ

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రచండ భానుడు నిప్పులు గక్కుతున్నాడు. ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. భద్రాచలంలో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తగూడెంలో 46, మణుగూరులో 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది.…

Featured News

పర్యాటక ప్రదేశంగా దుర్గం చెరువు అభివృద్ధి

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పర్యాటక, టీఎస్ఐఐసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి ఆయన దుర్గంచెరువుని పరిశీలించారు. రూ. 184 కోట్లతో…

Featured News

బ్రిటన్ ప్రిన్స్ జార్జ్‌తో ఒబామా దంపతుల ముచ్చట

అమెరికా : అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ లో పర్యటిస్తున్న ఒబామా దంపతులకు విండర్స్ రాజమందిరంలో ప్రిన్స్ విలియం దంపతులు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ జార్జ్…

జాతీయం

విశ్వవిద్యాలయంలో మరో వృద్ధ విద్యార్థి

పట్నా: చదువుకు వయసుతో సంబంధంలేదని నిరూపించారు ఈ తాతయ్య.97ఏళ్ల వయసులో యువకులతో పోటీపడుతూ పీజీ పరీక్షలకు హాజరయ్యారు. ఎండవేడిని సైతం లెక్కచేయకుండా.. మూడు గంటల పాటు ఓపిగ్గా పరీక్ష రాశారు. బిహార్‌లోని నలందా ఓపెన్‌ యూనివర్శిటీలో ఎంఏ చదువుతున్న…

Featured News

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు అదరహో!

– మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు – ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడిక్కడ విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాల్లోనూ బాలికలే…

Featured News

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల గవర్నర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో… తాజా…

Featured News

రోజాకు ఓ అవకాశం ఇవ్వండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు. శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా లేఖలో రోజా…