కేరళ సీఎంగా పి. విజయన్
కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నేత పి. విజయన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాదని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది. కేరళ కొత్త సీఎం ఎన్నిక కోసం సమావేశమైన పార్టీ పొలిట్…
కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నేత పి. విజయన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాదని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది. కేరళ కొత్త సీఎం ఎన్నిక కోసం సమావేశమైన పార్టీ పొలిట్…
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఏ విధ్వంసక బ్యాట్స్ మన్ కు సాధ్యం కాని రికార్డులు తిరగరాస్తున్నాడు కోహ్లీ. ఒకే సీజన్లో 4 సెంచరీలు బాది…
హైదరాబాద్ : టోలిచౌకీలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముంబైకి చెందినవారు. వెస్ట్‌జోన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్త దాడిలో…
దిల్లీ: నీట్ పరీక్షను ఏడాదిపాటు వాయిదావేయాలని ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా మెడిసిన్‌కు ఒకటే ప్రవేశపరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల అభ్యర్థన…
పాతపట్నం: ‘రోను’ తుపాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని తిద్దిమి గ్రామంలో చేపల వర్షం కురిసింది. పంట పొలాలకు వెళ్లిన రైతులు పొలాల్లో ఉన్న…
ఆంధ్రప్రదేశ్ తీరంపై తుపాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుపాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా…
హైదరాబాద్ : తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ భావించింది. అనుకున్నదే తడవుగా ఈ మేరకు టీఎస్ ఐసీసీ ద్వారా విక్రయానికి పూనుకుంది.ఈ మేరకు ఖానామెట్ లోని ప్రభుత్వ స్థలాలను ఎకరానికి 29 లక్షలకు…
హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజులపాటు యూస్ లో పర్యటించే కేటీఆర్ వివిధ ప్రఖ్యాత సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. ఉన్నతాధికార ప్రతినిధి…
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసం చూరగొనేవరకు కష్టపడతాం…
కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారత పర్వతారోహకుడు ఒకరు మృతిచెందారు. పశ్చిమ్ బంగాలోని హౌరా జిల్లాకి చెందిన రజిబ్ భట్టాచార్య(43) ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతమైన ధవళగిరి(8,167మీ.)ని అధిరోహించేందుకు తన బృందంతో కలిసి వెళ్లాడు. విజయవంతంగా పర్వతారోహణ చేసిన రజిబ్ తిరుగు…