హరీశ్ లేఖ బయట పెట్టు
– ఉమ ఏలూరు,మే18(జనంసాక్షి):ఈర్డీఎస్ వ్యవహారంపై హరీష్ రావు చే/-తున్న వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ వివాదం ఒక్క హరీశ్‌రావుదో.. దేవినేని ఉమాదో కాదు.. మూడు రాష్టాల్రకు సంబంధించిందన్నారు. …






