ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల్లో ‘ఆప్’ హవా
న్యూఢిల్లీ,మే17(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ నగరంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల ఫలితాల్లో ఆప్ సత్తా చాటింది. తొలిసారి ఎన్నికల్లో నిలబడ్డ ఆప్ ఐదు వార్డుల్లో విజయంతో ఉనికి ని చాటుకుంది. 15న జరిగిన ఎన్నికల ఫలితాలు…




