Tuesday, 3 November 2026

May 2016

హైదరాబాద్

ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్: నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు  అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 40 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో యువకుడి హత్య

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఖాళీ బోగిలో పడేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు.

హైదరాబాద్

రైలు బోగీలో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్‌: నాపంల్లి రైల్వేస్టేషన్‌లోని రైలు బోగీలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని హత్యచేసి మృతదేహాన్ని ఖాళీ బోగీలో పడేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు…

Main

కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం

నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై బాధితులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Featured News

గయా కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్సీ మనోరమా

జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమా బీహార్‌లోని గయా కోర్టులో లొంగిపొయారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అక్రమంగా తన ఇంట్లో మద్యం నిల్వచేసిందంటూ వారం రోజుల కిందట మనోరమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అప్పటి నుంచి…

Featured News

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 110 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 37 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.68 పైసలుగా ఉంది. మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంకు…

Featured News

గుజరాత్ ముఖ్యమంత్రి మార్పు?

వచ్చే ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ను మార్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నితిన్ భాయ్…

Featured News

రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్…

Featured News

తెలంగాణ ప్రాజెక్టుల జోలికివస్తే జాగ్రత్త

– మహబూబాబాద్‌ పునావృతం అవుతుంది – జగన్‌కు హరీశ్‌ రావు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే16(జనంసాక్షి):వైసీపీ అధినేత జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్‌ దీక్ష చేయడం హాస్యాస్పదం అన్నారు. స్వార్థ రాజకీయాలకోసం తెలంగాణ…

Featured News

పర్యావరణ హితమైన మైనింగ్‌కు ప్రోత్సాహం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే16(జనంసాక్షి):గనుల శాఖపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ప్రజా, పర్యావరణ హితమైన మైనింగ్‌ విధానాలను అమలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సహజ వనరులు ప్రజల ఆస్తి, వాటి ద్వారా వచ్చే…