Tuesday, 3 November 2026

May 2016

Main

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. 2,15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం…… మెదక్‌ జిల్లా తోగుట…

Featured News

రిటైల్ బ్యాంకింగ్ కు ఆర్బీఎస్ గుడ్ బై

బ్రిటన్ కు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ‘రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్’ భారత నుంచి వైదిలిగే ప్రక్రియను క్రమంగా అమలు చేస్తోంది. తాజాగా ఆ బ్యాంక్ భారత్లో తనకున్న పది రిటైల్ బ్యాంకింగ్ శాఖలను…

తెలంగాణ

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

 హైదరాబాద్:  తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలుగా రేమాండ్‌ పీటర్‌, ఎస్‌కే జోషిలకు పదోన్నతి లభించింది. పూర్తిస్థాయి సీసీఎల్ఏ కమిషనర్‌గా రేమాండ్‌ పీటర్ ను, ఎస్‌కే జోషికి ఇరిగేషన్‌శాఖ బాధ్యతలు అప్పగించారు.

Featured News

చెన్నైలో భారీ వర్షాలు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 30 డిగ్రీల సెల్సియస్ కిందకు పడ్డాయి.  సోమవారం ఉదయం నుంచి…

Featured News

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం: దిగ్విజయ్

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి.. టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో వలసలు ఓవైపు… కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుస ఓటములు మరోవైపు కోలుకోలేకుండా చేస్తున్నాయి.. పార్టీ నాయకత్వాన్ని మార్చినా… ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి మాత్రం అలాగే…

Featured News

హైదరాబాద్‌లో యాపిల్‌

రేపే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం  తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ?  సీఈవో టిమ్‌ కుక్‌ రాకపై సస్పెన్స్‌  భారత్ మార్కెట్‌పై దృష్టి   హైదరాబాద్‌: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల బాటలో హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విశ్వవిఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్‌ అనుకున్న…

Featured News

సన్సేషన్‌ న్యూస్‌ వింటారు

– ఒక్కరోజు ఆగండి -మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): రేపు ఏం జరగబోతోంది. మహా అయితే పలు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలతో పాటు పాలేరు ఎన్నిక ఫలితం కూడా వెల్లడవుతుంది. కానీ మంత్రి కెటిరా మాత్రం అదేదీ కాదనే విధంగా…

Featured News

ఇలాగైతే ఏపీకి మా సహకారం ఉండదు

– ఆర్డీఎస్‌పై కర్నూలు కలెక్టర్‌ లేఖను ఉపసంహరించుకోండి – మంత్రి హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): ఆర్డీఎస్‌ పనులు నిలిపివేయాలంటూ రాయ్‌చూర్‌ కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది…

Featured News

రాష్ట్ర ప్రయోజనాలకోసం జిల్లాలు ఏర్పాటు చేయండి

– స్వలాభం కోసం వద్దు – డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని… రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయొద్దని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే…

Featured News

సొంతగూటికి అమర్‌సింగ్‌

– రాజ్యసభకు పంపాలని ములాయం నిర్ణయం లక్నో,మే17(జనంసాక్షి): యూపిలో మళ్లీ రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ములాయంకు, ఆయన పార్టీకి దూరంగా ఉన్న అమర్‌ సింగ్‌ మళ్లీ దగ్గరయ్యారు. అంతేగాకుండా ఏకంగా రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు. వచ్చే ఏడాది…