Monday, 2 November 2026

May 2016

Featured News

ఢిల్లీలో క్యాబ్‌ డ్రైవర్‌పై ఆఫ్రికన్ల దాడి

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):  కొందరు విదేశీయులు సోమవారం ఉదయం దిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి డ్రైవర్‌ నిరాకరించడంతో వాగ్వాదం జరిగిందని.. తనను విపరీతంగా కొట్టారని ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ నూరుద్దీన్‌…

Cover Story

ఐటీ ద్వారా భారత్‌ సాధికారత

– ప్రధానితో సత్య నాదేండ్ల్లతో భేటి ఢిల్లీ,మే30(జనంసాక్షి):భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. ‘టెక్‌ ఫఱ్‌, ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ (మంచి కోసం సాంకేతికత, భారత్‌ కోసం ఆలోచనలు)…

Featured News

యూత్‌కి సత్య నాదెళ్ల సలహా ఇదే!

భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. ‘టెక్‌ ఫఱ్‌, ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ (మంచి కోసం సాంకేతికత, భారత్‌ కోసం ఆలోచనలు) అంశంపై ఆయన ప్రసంగిస్తూ మొదట గాలీబ్‌…

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..!

    తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ జిల్లాలో ఆ పార్టీలో అత్యంత ప్రభావం చూపగలిగే కోమటిరెడ్డి బ్రదర్స్ గులాబీ గూటికి చేరే అవకాశముంది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు…

జాతీయం

భార్యకు మొండిచేయి చూపిన లాలూ

పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్…

Featured News

కోహ్లి అవుటే కీలకం!

డేవిడ్ వార్నర్ నాయకత్వం ముందు విరాట్ కోహ్లి దూకుడు పనిచేయలేదని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఆవేశం ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యమని ఉద్భోదించారు. ఎప్పటిలానే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. హైదరాబాద్ ను అభినందనలతో…

Featured News

పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ: హరీశ్‌

హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల ప్రక్రియ డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్‌ కాకతీయ పనులపై మంత్రి ఈరోజు సమీక్ష…

Featured News

ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి శ్రమదానం

దిల్లీ: దేశరాజధాని దిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్స్‌(ఎయిమ్స్‌)లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు చేతబట్టి ఆసుపత్రి వార్డులను శుభ్రం చేశారు. ప్రభుత్వాసుత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ఆరోగ్య…

సీమాంధ్ర

బెంగళూరు ఓటమికి కారణం అదే… బలంగా నమ్ముతున్న ఫ్యాన్స్ !

ఐపీఎల్ తుది పోరులో హైద్రాబాద్ సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. కోహ్లీ నాయకత్వం వహించిన బెంగళూరు టీమ్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనని రకరకాల వార్తలొస్తున్నాయి. అయితే మ్యాచ్ ఓటమికి కారణం కోహ్లీ ఆరెంజ్ క్యాపేనని కొంతమంది…

జిల్లా వార్తలు

వ్యభిచారం చేయాలంటూ తల్లి, భర్త నిర్బంధం..కూతురు ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ మండలం, నోముల గ్రామంలో దారుణం జరిగింది. తల్లి, భర్త కలిసి వ్యభిచారం చేయాలని వేధించడంతో బీటెక్‌ (సెకండియర్‌) చదివిన ఝాన్సీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లి హైదరాబాద్‌కు చెందిన విజయేందర్‌రెడ్డి వద్ద…