Monday, 2 November 2026

May 2016

సీమాంధ్ర

అది హత్య కాదు.. ప్రమాదమే: సీపీ యోగానంద్

– లావణ్యది హత్య కాదని స్పష్టం చేసిన అధికారులు విశాఖపట్నం ఈ నెల 22న అనకాపల్లి సమీపంలో వివాహిత లావణ్య రోడ్డు ప్రమాదం కారణంగానే మృతి చెందిందని, ఆమెది హత్య కాదని విశాఖ పోలీసు కమిషనర్ యోగానంద్ స్పష్టం…

హైదరాబాద్

గ్యాంగ్ రేప్ .. ఆపై బెదిరింపులు

– హైదరాబాద్ లో దారుణం హైదరాబాద్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ జసీం షరీఫ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్ మరికొందరు…

సీమాంధ్ర

చార్‌ధామ్‌లో వర్షాలు…ఆచూకీలేని తెలుగుయాత్రికులు

విజయవాడ : ఉత్తరభారత యాత్రకు వెళ్లిన తెలుగువారి ఆచూకీ తెలియడం లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ నుంచి 40 మంది యాత్రికులు కేదార్‌నాథ్ వెళ్లారు. అయితే నిన్నటి నుంచి వారు ఫోన్‌లో, వాట్సప్‌లో అందుబాటులోకి…

Featured News

అక్కడ చప్పట్లు కొట్టించుకుంటే ఇక్కడ జనం రాళ్లతో కొడతారు

– తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేత అనుమతులు కావాలా? – మా తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటే చాలు – మంత్రి హరీశ్‌ ఫైర్‌ మెదక్‌,మే29(జనంసాక్షి): తిరుపతిలో జరుగుతన్న మహానాడులో ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…

Featured News

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి ప్రమాణం

పుదుచ్చేరి,మే29(జనంసాక్షి): బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌బేడీ చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషేన్‌ కౌల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు…

Featured News

ఆంధ్రాసభలో అవాకులు చవాకులు టీఆర్‌ఎస్‌ హామీల అమలులో వైఫల్యం

– మహానాడులో రేవంత్‌ తిరుపతి,మే29(జనంసాక్షి): తిరుపతిలో జరుగుతన్న మహానాడులో ఆంధ్రా ప్రజల మెప్పుకోసం రేవంత్‌ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్‌ ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి…

Featured News

ఆరు భాషల్లో పీఎంవో

– తెలుగులో కూడా అందుబాటు న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదివారం దీనిని ప్రారంభించినట్లు అధికార వర్గాల సమాచారం.…

Featured News

భగత్‌సింగ్‌ మునిమనువడు రోడ్డు ప్రమాదంలో మృతి

సిమ్లా,మే29(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ మునిమనవడు అభితేజ్‌సింగ్‌(27) దుర్మరణం చెందారు. ఇవాళ ఆయన బైకు వెళ్తోండగా రామ్‌పూర్‌ సవిూపంలో మ్యాంగ్లడ్‌ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభితేజ్‌ తన…

Cover Story

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌న్లపై ఆలస్యం వద్దు

– ఇది ఎన్నికల హామీ – కార్యాచరణ దిశగా కదలండి – సబ్‌ప్లాన్‌ ఏర్పాట్లు చేయండి – తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కరీంనగర్‌, మే 29(జనంసాక్షి):  ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా  అభివృద్ది చెందాలంటే వారికి రిజర్వేషన్‌ తప్పకుండా…

Featured News

మా సర్కారుపై ప్రజల్లో ఆశలు పెరిగాయి

– ప్రధాని మోదీ న్యూదిల్లీ,మే28(జనంసాక్షి): ప్రభుత్వంపై ప్రజల ఆశలు పెరిగాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తౌెన సందర్భంగా ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎన్డీఏ…