Tuesday, 3 November 2026

May 2016

Featured News

మోదీ పట్టాలపై అనుమానాలు

– ఆ మోదీ.. ఈ మోదీ ఒక్కరు కాదు – ఆప్‌ న్యూఢిల్లీ,మే6(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. మోదీ డిగ్రీ పట్టాపై మరోసారి సందేహం వ్యక్తం చేసింది. 1975…

Featured News

తినొచ్చు.. బయటనుంచి తెచ్చుకోవాలి

– బాంబే హైకోర్టు ముంబయి,మే6(జనంసాక్షి): మహారాష్ట్రలో పశుమాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై నిషేధం  ఉన్నప్పటికీ రాష్ట్రం బయట నుంచి బీఫ్‌ తెచ్చుకోవడం అక్రమం కాదని బాంబే హైకోర్టు…

Cover Story

ఉద్రిక్తంగా మారిన జంతర్‌ మంతర్‌ ర్యాలీ

– సోనియా, రాహుల్‌, మన్మోహన్‌ అరెస్టు.. విడుదల – పోరుకు సిద్ధం: సోనియా న్యూఢిల్లీ,మే6(జనంసాక్షి): పార్లమెంటులో అగస్టా కుంభకోణం ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్‌  దాని నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ ప్రతివ్యూహం రచించింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ దేశరాజధాని…

Featured News

ఒబామాపై అమెరికాలో కేసు

వాషింగ్టన్ : త్వరలోనే పదవి నుంచి దిగిపోబోతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కేసు నమోదైంది. అవును.. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై పోరాడుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అమెరికా పార్లమెంటు నుంచి చట్టపరమైన అనుమతి లేదని ఆరోపిస్తూ 28…

అంతర్జాతీయం

ఆహారం చోరీ నేరం కాదు: ఇటలీ కోర్టు

రోమ్: నిరాశ్రయులు, నిరుపేదలు ఆహారాన్ని దొంగిలించడం తప్పుకాదని ఇటలీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉక్రెయిన్‌కు చెందిన రోమన్ ఓస్టియోకోవ్ ఉత్తర ఇటలీలోని జెనోవాలో ఉంటున్నాడు. 2011లో అతను 5 డాలర్ల విలవైన చీజ్, సాసేజ్ ను ఒక…

Featured News

ఢిల్లీ కాలుష్యానికి చెక్ చెప్పే మాస్క్ లు

న్యూఢిల్లీ : రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో గాలిపీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాలుష్యం గురించి చెప్పనక్కరలేదు. సరి-బేసి విధానం తీసుకొచ్చిన వాతావరణంలో కాలుష్యం తగ్గలేదని…

బిజినెస్

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లకు ఏమైంది?

ముంబై : గత వారం రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో బ్యాంకింగ్ షేర్లు పేలవ ప్రదర్శనిచ్చాయి. చాలా పబ్లిక్ రంగ బ్యాంకు షేర్లు నష్టాలనే నమోదుచేశాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ పీఎస్ యూ ఇండెక్స్ 8శాతం మేర…

జాతీయం

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..?

ముంబయి: షారుక్ ఖాన్.. ఒక్క బాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు. ఒక్కసారి ఆయనకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పరిశీలిస్తే.. షారుక్‌ ఖాన్ తల్లి దండ్రులు తాజ్ మహ్మద్ ఖాన్, తల్లి లతీఫ్…

సీమాంధ్ర

తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌కు గాయాలు

గుంటూరు : గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. శుభ్రం చేస్తుండగా తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు…

Featured News

డెల్టా పాసింజర్‌కు తప్పిన పెను ప్రమాదం

నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్ద డెల్టా పాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టాల కిందవున్న రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. దీన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో భారీ ప్రమాదం…