Tuesday, 3 November 2026

May 2016

Main

ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేస్తుండటంతో పనులు జోరందుకున్నాయి. మంత్రులు జోగురామన్న,…

Main

బిసి రుణాల్లో న్యయాం చేయాలి

కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపికలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయ జోక్యం నిరోధించాలని కోరుతున్నారు. వీరి ఆమోదం లేనిదే యూనిట్లు మంజూరయ్యే పరిస్తితి లేదని అంటున్నారు.…

సీమాంధ్ర

టమోటా రైతులకు అండగా ఉంటాం

చిత్తూరు,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో టమోటా రైతులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రాసెసింగ్‌ యూనటిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ గీర్వాణి స్పష్టం చేశారు. టమాటాలునిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు అవసరమన్నారు. ధరల్లో నిలకడ కోసం టమోటా ప్రాసెసింగ్‌…

సీమాంధ్ర

నీరుచెట్టు ప్రజల కార్యక్రమం : జడ్పీ చైర్మన్‌

అనంతపురం,మే7(జ‌నంసాక్షి): ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత పనుల్లో ప్రజల భాగస్వామ్యం కావాలని జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ పిలుపునిచ్చారు. ప్రజల అండతోనే ఈ కార్యక్రమం  విజయవంతం అవుతుందని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఎంతగా పాల్గొంటే అనంత…

సీమాంధ్ర

కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

అనంతపురం,మే7(జ‌నంసాక్షి): టిడిపి కార్మికుల పక్షం అని చెప్పుకుంటూ  కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని  సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ అన్నారు. కార్మిక యూనియన్లు కోరుతున్న విధంగా ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సహా 43శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు.. ఒక…

సీమాంధ్ర

ప్రత్యేక¬దాపై టిడిపి వైఖరి వెల్లడించాలి: డిసిసి

అనంతపురం,మే7(జ‌నంసాక్షి): ఎపికి ప్రత్యేక¬దా రాదని తెలిసినా ఇంకా అధికార టిడిపి మభ్య పెడుతూ నెట్టి  కాంగ్రెస్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ అన్నారు. టిడిపి,బిజెపిలు కలసి రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక¬దా కోసం…

ఎడిట్ పేజీ

కొత్త జిల్లాలతో పెరగనున్న ఉపాధి అవకాశాలు

రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హావిూమేరకుకొత్త జిల్లాల ఏర్పాటు సంకల్పం రాస్ట అవతరణ దినోత్సవం సందర్భంగా సాకారం కానున్నది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ఓ…

Featured News

కలెక్టరేట్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): జిల్లా కేంద్రాల్లో కేంద్రీకృత కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లతో సవిూక్షించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టాలని పేర్కొన్నారు. బహుళ అంతస్తుల సముదాయంలో…

Featured News

గురువింద నీతులు మానండి

– అమరుల కుటుంబాలపై పోటీచేసిన మీరా సాంప్రదాయాలు వళ్లించేది – కాంగ్రెస్‌, టీడీపీలకు కేటీఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): పాలేరు ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ సానుభూతి నాటకం గురువిందను తలపిస్తుందని మంత్రి కెటి రామారావు ఘాటుగా విమర్శించారు. గతంలో…

Featured News

హైదరాబాద్‌లో భారీ వర్షం

– జిల్లాల్లో పంట నష్టం – రాలిన మామిడి హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవరాం తెల్లవారుఝామున కురిసిన వర్షంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌ నగరం సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో…