Tuesday, 3 November 2026

May 2016

Featured News

కిలో ఉల్లి ధర 50 పైసలు

ఒకప్పుడు వంద రూపాయలకు కిలో పలికి వినియోగదారులను భయపెట్టిన ఉల్లి.. ప్రస్తుతం రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మహారాష్ట్రలో అతి పెద్ద ఉల్లిమార్కెట్ లో కిలో 50 పైసలు పలుకుతోంది. బీడ్ ప్రాంతానికి చెందిన ఒక రైతుల తన పొలంలో…

Featured News

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కుంభవృష్టి

పలుచోట్ల భారీగా వర్షాలు..నేలరాలిన మామిడి కొనసాగుతున్న ఉపరితల అవర్తనం మరో 48గంటలు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హైదరాబాద్‌,మే 6(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవరాం తెల్లవారుఝామున కురిసిన వర్షంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది.…

జిల్లా వార్తలు

చురుకుగా చెరువుల మరమ్మతులు

వరంగల్‌,మే6(జ‌నంసాక్షి):  మిషన్‌ కాకతీయ పథకం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టారు. భారీగా ప్రచారంతో ఈ పథకాన్నిచేపటట్డంతో పాటు అందుకు అనుగుణంగా నిధుల కేటాయించారు. ఈ చెరువుల సర్వేను పూర్తిచేసి నీటి పారుదలశాఖ అధికారులు నిధుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. …

Featured News

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ జంతర్‌మంతర్‌ ర్యాలీ

మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నకాంగ్రెస్‌ సోనియా, రాహుల్‌,మన్మోహన్‌ అరెస్ట్‌..విడుదల ఎలాంటి పోరాటాలకైనా సిద్దం అన్న సోనియా న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): పార్లమెంటులో అగస్టా కుంభకోణం ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్‌  దాని నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ ప్రతివ్యూహం రచించింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

జాతీయం

కేరళ దళిత లా విద్యార్థి అత్యాచార, హత్యపై సిబిఐ విచారణ

సూత్రప్రాయంగా అంగీకరించిన రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): కేరళలో దళిత లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే…

జాతీయం

కాంగ్రెస్‌ ర్యాలీకి పోటీగా ఎన్‌డిఎ ఆందోళన

గాంధీ విగ్రహం ముందు నిరసనలు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్న వెంకయ్య న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): సేవ్‌ డెమాక్రసీ పేరుతో కాంగ్రెస్‌ ఆందోళనకు దిగితే … కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.…

జాతీయం

బీఫ్‌ బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు

బాంబే హైకోర్టు వెల్లడి ముంబయి,మే6(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో పశుమాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై నిషేధం  ఉన్నప్పటికీ రాష్ట్రం బయట నుంచి బీఫ్‌ తెచ్చుకోవడం అక్రమం కాదని బాంబే హైకోర్టు…

హైదరాబాద్

కరవుతో రాష్ట్రం అల్లాడుతున్న కనికరం లేని కెసిఆర్‌

గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించి తెలంగాణ టిడిపి హైదరాబాద్‌,మే6(జ‌నంసాక్షి): తెలంగాణలో కరువుతో లక్షలాదిమంది వలసపోతున్నా సిఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. కేసీఆర్‌ శ్రద్ధంతా పాలేరు ఉప ఎన్నికపైనే ఉందని ఆయన అన్నారు.…

హైదరాబాద్

యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌,మే6(జ‌నంసాక్షి):  బోయిన్‌పల్లి వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి తాను పని చేస్తున్న గోఎస్‌ లాబోరేటరీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతిపై ఆమె తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ…

సీమాంధ్ర

తిరుమలలో భారీ వర్షం

తిరుమల,మే6(జ‌నంసాక్షి): తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది. ఉదయం 10.30 గంటల తర్వాత వర్షం ప్రారంభం కాగా గంట తర్వాత కాస్త ఉధృతి తగ్గింది. దీంతో భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అన్నమయ్య భవన్‌లో…