Tuesday, 3 November 2026

June 2016

జాతీయం

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ పని పడతానన్న సుబ్రమణ్యస్వామి

దీక్ష చేస్తున్న ఎంపి మహేశ్‌ గిరికి మద్దతు ప్రకటన న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలకు నిరసనగా ఆయన ఇంటిముందు గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీ ఎంపీ మహేశ్‌ గిరీ ఆమరణ దీక్ష చేస్తున్నారు.…

హైదరాబాద్

కాళేశ్వరంపై అధికారులతో హరీష్‌ సవిూక్ష

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): నీటిపారుదలశాఖ, బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పంపులపై అధికారులతో మంత్రి సవిూక్షించారు. టెండర్‌ పక్రియలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంపు హౌస్‌ల ఏర్పాటు ప్రాంతాల్లో…

Main

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సవిూపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌,…

Main

జూనియర్‌కళాశాలల్లో నిఘా నేత్రాలు

ఈ ఏడాదినుంచే మార్పులు మధ్యాహ్నభోజనం, రూపాయి లేకుండా ప్రవేశాలు విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రభుత్వం తంటాలు కరీంనగర్‌,జూన్‌ 20(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తుండడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.…

ఆదిలాబాద్

అడవుల జిల్లాలో మొక్కలు సిద్దం

హరితహారానికి సిద్దంగా శ్రీరాంపూర్‌లో మొక్కలు ఆదిలాబాద్‌, జూన్‌ 20 (జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనం కరువై పర్యావరణ సమతుల్యత పెరిగిపోతుందని తత్పలితంగానే వానలు కురవడంలేదని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా మొక్కలను నాటించాలని తలపించింది,.…

Main

పోడుభూముల్లో మొక్కులు నాటే ప్రయత్నం

అడ్డుకున్న మహిళా రైతులు ఖమ్మం,జూన్‌20(జ‌నంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే ఎక్కడికి పోతమంటూ మహిళా రైతులుపోలీసులను…

Featured News

చురకుగా కదులుతున్న రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రుతుపవనాల రాకతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉండగా, 24 గంటల్లో కోస్తాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం సాయంత్రాని…

సీమాంధ్ర

రుణప్రణాళికలో లోపించిన చిత్తశుద్ది

విజయవాడ,జూన్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని వ్యవసాయ కార్మిక సంగం ఆరోపిస్తోంది. రైతులు సాగు చేయాలంటే వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, సలహాలు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది…

Main

ప్రభుత్వ భూములకు కంచె

రంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు  కంచెలు ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం…

జిల్లా వార్తలు

విద్యాహక్కు చట్టాని అమలు చేయాలి

సంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఎబివిపి నాయకులు  ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లుపేదలకు కేటాయించాలని, ఫీజు నియంత్రణ కమిటీలు వేసి…