తెలంగాణను వంచించే కుట్రలు: టిఆర్‌ఎస్
నల్లగొండ,జూన్20(జనంసాక్షి): తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. గతంలో విద్యుత్ సమస్యల సందర్భంలో ఇలాగే చేసిన బాబు ఇప్పుడు ప్రాజెక్టుల విసయంలోనూ అలాగే…


