Tuesday, 3 November 2026

June 2016

జాతీయం

మగవేషంలో శబరిమలైకి యువతి

చెన్నై, జూన్ 17 : శబరిమలై అయ్యప్ప ఆలయానికి మగవేషంలో వెళ్లిన యువతిని భద్రతాధికారులు గుర్తించి వెనక్కి పంపారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో గురువారం రాత్రి 7 గంటలకు ప్యాంటు, షర్టు…

హైదరాబాద్

ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్తే..

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి రూ. 70 వేల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైక్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఓబులేష్, ఈశ్వరమ్మ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే…

Featured News

చెన్నైకి లెమూర్‌ కోతులు

థాయ్‌ల్యాండ్‌ నుంచి అక్రమ రవాణా విమానాశ్రయంలో కలకలం చెన్నై : దేశ, విదేశాల నుంచి అక్రమ రవాణాకు చెన్నై విమానాశ్రయం రాజమార్గంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి చెన్నై విమానాశ్రయానికి బంగారం, మాదక ద్రవ్యాలు వంటి వస్తువులతోపాటు తాబేళ్లు…

హైదరాబాద్

బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో విసృత్త స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు.

వరంగల్

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలకేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన…

Featured News

వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య

ఏటూరునాగారం: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్(23) అనే యువకుడు కొంతకాలంగా తన వదినతో వివాహేతర సంబంధం…

Featured News

గుల్‌బర్గ్‌ ఊచకోతలో 11 మందికి జీవితఖైదు

– మిగతా 13 మందిలో ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి ఏడేళ్లు – శిక్ష ఖరారు చేసిన స్పెషల్‌ కోర్టు అహ్మదాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):గోద్రా ఘటన అనంతరం జరిగిన గుల్బర్గ్‌ హత్యోదంతంలో దోషులుగా తేలిన 11 మందికి అహ్మదాబాద్‌…

Featured News

స్వదేశీ తొలి శిక్షణ విమానాన్ని ప్రారంభించిన పారికర్‌

బెంగళూరు,జూన్‌ 17(జనంసాక్షి): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి శిక్షణ విమానం హిందుస్థాన్‌ టర్బో ట్రైనర్‌-40 (హెచ్‌టీటీ-40) భారత వైమానిక దళంలోకి చేరింది. రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమాన సేవల్ని ప్రారంభించారు. హెటీటీ-40 విమానాన్ని…

Featured News

ఘరానా మోసగాడు శివ అరెస్టు

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి): లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్‌ చేస్తానని, రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ నమ్మించడంతో లొంగిపోయిన  మధుసూదన్‌ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ…