Tuesday, 3 November 2026

June 2016

Main

సుల్తాన్ బజార్ దోపిడి కేసును చేధించిన పోలీసులు

టైర్ల వ్యాపారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన 12 గంటలలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 లక్షల 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్…

అంతర్జాతీయం

అలా డోర్ తెరిచినందుకు హత్య చేశాడు!

వాషింగ్టన్ : అమెరికా ఫుట్బాల్ మాజీ ఆటగాడు ఒ.జె.సింప్సన్ తన భార్యను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అతడి ఏజెంట్ మైక్ గిల్బర్ట్ తెలిపాడు. రెండు దశాబ్దాల కిందట జరిగిన హత్య వివరాలను మీడియాకు వివరించాడు. 1994 జూన్ 12 సింప్సన్…

Featured News

ఆకాశంలో సగం..ఇక యుద్ధరంగంలో కూడా సగం

– ఏయిర్‌ ఫోర్స్‌లో ఫౖౖెటర్‌ పైలెట్లుగా ముగ్గురు మహిళలు హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో శనివారం భారత ఎయిర్‌ ఫోర్స్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని…

Featured News

భారత్‌ సాయంతో లంకలో స్టేడియం

– ఢిల్లీ నుంచి ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): శ్రీలంకలో పునర్మించిన దురైయప్ప మైదానాన్ని శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని న్యూఢిల్లీ నుంచి దీనిని…

Featured News

అభివృద్ధి జిల్లాలకు విస్తరించాలి

– ఇసుకకు బదులు రాక్‌సాండ్‌ వాడండి – ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కారాదని గ్రామాలకు విస్తరిస్తామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం పరిశ్రమలశాఖ వార్షిక…

Featured News

తెలంగాణకు రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సవిూపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.…

Featured News

మోదీ ఇలాఖాలో పాగా ఆమ్‌ఆద్మీ యత్నం

న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో  పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. గత సార్వత్రిక ఎన్‌ఇనకల సందర్బంగా ఆమ్‌ ఆద్మీ కేజ్రీవాల్‌ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫళించలేదు. దీంతో వచయ్చే…

Cover Story

హైదరబాద్‌ మరో విజయం

– టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌కు శంకుస్థాపన – వైమానిక రంగానికి హైదరాబాద్‌ తలమానికం – పారికర్‌ – పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ ద్వారా దేశ…

మెదక్

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి…

మెదక్‌: సంగారెడ్డి గోకుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి చెందింది. మహిళ మృతికి  వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ  మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.మృతుల బంధువులు  ఆస్పత్రిపై  దాడి చేసి  అద్దాలు ధ్వంసం చేశారు. 

హైదరాబాద్

సినీ నటి విజయశాంతి ఇంట్లో చోరీ?

జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌): బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి ఇంట్లో చోరీ జరిగింది. డైమండ్‌ రింగుతోపాటు బంగారు గొలుసు చోరీకి గురైనట్లు సమాచారం. ఇంట్లో పని చేసే వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. విజయశాంతి…