Tuesday, 3 November 2026

June 2016

Featured News

ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం

– వృద్ధిరేటు సాధించాం – వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):ఐటీశాఖ వార్షిక నివేదికను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..…

Featured News

వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా న్యూస్‌ ప్రెసెంటర్స్‌ది కీలక పాత్ర

– హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా న్యూస్‌ ప్రెసెంటర్స్‌ది కీలక పాత్ర అని హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభలో డిప్యూటీ…

Featured News

నాతో తలపడండి

– మా ఢిల్లీ జనంతో కాదు – సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ ,జూన్‌ 15(జనంసాక్షి)::ఎప్పుడూ అవకాశం వస్తే కేంద్రం విూద విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అదే రాగంలో సరికొత్త పల్లవి అందుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి రెండు…

Featured News

వైద్య పరీక్షలకు ముద్రగడ అంగీకారం

రాజమహేంద్రవరం,జూన్‌ 15(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఐకాస సభ్యులుగా తాము పలు దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు…

Featured News

ముగ్గురి హత్యకేసులో మూడు సింహాలను దోషులుగా గుర్తింపు

– 14 మృగరాజులకు విముక్తి అహ్మదాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):సింహాలపై విచారణ ఓ కొలిక్కి వచ్చింది. గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కులో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న 17 సింహాల్లో 3 సింహాలు మనుషులను తినే స్వభావమున్న సింహాలని అధికారులు గుర్తించారు.…

Cover Story

మా సర్కారు కూల్చేందుకు కుట్ర జరిగింది

– చంద్రబాబుతో చేతులు కలిపిన భట్టివిక్రమార్క – ఎంఐఎం కుట్రను భగ్నం చేసింది – మిత్రుడు అసద్‌ ఆదుకున్నాడు – సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు – టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన గుత్తా, వివేక్‌, వినోద్‌, రవీంద్ర హైదరాబాద్‌,జూన్‌…

Main

పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి):   కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల నుంచి 433 సర్వీసులను నడిపేందుకు అధికారులు కార్యాచరణ…

జాతీయం

డబ్బుకోసం.. రేప్‌ కేస్‌ నాటకం కూపీలాగిన పోలీసులు

న్యూఢిల్లీ,జూన్‌15(జ‌నంసాక్షి):  డబ్బు విూద వ్యామోహంతో ఓ యువతి ప్రియుడితో కలిసి అత్యాచార నాటకమాడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు తీగ లాగడంతో గుట్టు రట్టయ్యింది. అత్యాచారం చేశారంటూ యువకులపై కేసులు పెట్టడం.. అనంతరం డబ్బిస్తే…

Featured News

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కండి: మేయర్‌

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి):  స్వచ్ఛహైదరాబాద్‌లో కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కోరారు. ఎవరికి వారు ముందుకు వస్తే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛత పాటించాలన్నారు. టాటా కంపెనీ చెత్త తరలించే…

Featured News

ఐటి ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి

ఉద్యోగాల కల్పనలోనూ ముందున్న ఐటి రంగం ఐటి వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ఐటి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ఐటీశాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐటి శాఖా…