Tuesday, 3 November 2026

June 2016

సీమాంధ్ర

ఏడోరోజుకు చేరిన ముద్రగడ దీక్ష

వైద్యానికి నిరాకరణ..క్షీణిస్తోన్న ఆరోగ్యం రాజమండ్రి,జూన్‌15(జ‌నంసాక్షి ) : తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయన బుధవారం ఉదయం కూడా…

Featured News

పాలిటెక్నిక్‌ విద్యార్థులతో చలగాటమాడుతున్న సాంకేతిక విద్యాబోర్డు

రెండో కౌన్సిలింగ్‌కు జాప్యంతో కళాశాలల్లో హాజరుశాతం శూన్యం తప్పని పరిస్థితిలో ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌చేసిన విద్యార్థులు జూన్‌ రెండోవారం అనడంతో త్రిశంకుస్వర్గంలో విద్యార్ధులు రెంటికి చెడ్డ రేవడిగా మారిన వైనం కరీంనగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి): తెలంగాణాలో ఇప్పుడిప్పుడే సాంకేతిక విద్యకు ఆదరణ…

Main

మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో…

Main

గ్రీన్‌హౌజ్‌ల తో కూరగాయల సాగు

వరంగల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉద్యానపంటలను ప్రోత్సహించేందుకు  పలు మండలాల పరిధిలోని రైతులకు గ్రీన్‌హౌజ్‌ పథకం అమలుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు  పేర్కొన్నారు. ఒక రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌ హౌజ్‌ నిర్మాణానికి బిందు పరికరాలు, ప్లాంటు…

Main

హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి

నిజామాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి  పిలుపునిచ్చారు. పచ్చదనంతో పకృతిని కాపాడాలని అన్నారు. జిల్లాలో అత్యధికంగా మొక్కలుపెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇందులో…

హైదరాబాద్

ఎపికి ప్రత్యేక ¬దాపై పోరాడాల్సిందే

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి):రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ కు  ప్రత్యేక ¬దాపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి సాకె శైలజానాధ్‌  ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ¬దా…

సీమాంధ్ర

పక్కా భవనాల నిర్మాణం కోసం పంచాయితీల చూపు

చిత్తూరు,జూన్‌15(జ‌నంసాక్షి):  పంచాయతీకు పక్కా భవనాలు సమస్యగా మారాయి. జిల్లాలో పలు పంచాయితీలకు భవనాలు లేవు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యకలాపాలను ఎంపీడీవో కార్యాలయం నుంచే సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ కార్యాలయాలకు భవనాలే లేవు. భవన వసతి లేని కారణంగా…

Main

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి మల్లేష్‌ అన్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన…

Featured News

ఫిరాయింపు రాజకీయాలతో విపక్ష పార్టీల చిత్తు

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు లేకపోవడం, వాటిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల  పార్టీ మారే వారికి అనర్హతకు గురవుతామన్న భయం లేకుండా పోతోంది. ఈ బరితెగింపు గతంలో టిడిపి, ఆ తరవాత వైఎస్‌ హయాంలో బలంగా…

ఎడిట్ పేజీ

ఫీజుల దోపిడీపై నోరుమెదపని ప్రభుత్వాలు

చుక్కారామయ్య అంటే విద్యారంగంలో మంచి పేరున్న అధ్యాపకుడు. ఆయన ద్వారానే ఐఐటి సాధనకు మార్గాలు ఏర్పడ్డాయి. ఆయన తరవాతనే పలువురు ఐఐటి కోచింగ్‌ సెంటర్లు పెట్టారు. ఇటీవల ఆయన ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఆందోళన వ్యక్తం చేశారు.…